@ChiruFanClub@KChiruTweets చిరంజీవి గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. నా 7వ తరగతి నుంచి మీతో ఖైదీ సినిమాతో మొదలైన అభిమానం అనేక అద్భుతమైన జ్ఞాపకాలు అందించిన మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
@DRRamvarma22 ఈ దరిద్రం మన కోస్తా జిల్లాలకి కూడా పాకింది. బైటకురాని కథలు ఎన్ని ఉన్నాయో? దయచేసి appeasement రాజకీయాలు చేయకండి. అందరూ సమానమే అన్నప్పుడు అలానే ఉండండి. ప్రభుత్వాలు ఓట్లకోసం ఒక వర్గం ప్రాపకం కోసం పాకులడ్డం మానుకుని, ప్రజలకు అండగా నిలవడం మంచిది. బలైపోయిన కుటుంబానికి న్యాయం జరగాలి.
@tathvamasi6 దీనిని బట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిందేటంటే, మోడీ గారు, అమిత్ షా వీళ్లని ఎంత భద్రంగా ఢిల్లీ లో చూసుకున్నారో, అదే విలేజ్ లో ఐతే కదే వేరే గా ఉంటుందని అర్ధం చేసుకోవడం మంచిది. అన్ని చోట్ల నెమలి విశినికర్ర దొరకదు. ఒక్కోసారి తాటి మట్ట దొరుకుతాది. జాగ్రత్త!
@JspBVMNaresh తన కృషి తో ఉన్నత స్థాయి కి చేరి, ఎందరికో స్ఫూర్తి ఇచ్చిన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. కానీ ప్రతిసారి అనేక విమర్శలు ఎదుర్కొని తనని తాను నిరూపించుకోవాల్సి వచ్చింది. ప్రతిసారీ అతని మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. పదిమందికి మంచి చేయాలని చూసే మనసున్న ఉన్నత స్థాయి మనిషి.