First indian hero film to play in southafrica (balu)
2005 loney inter fail anodi english 🔥🔥🔥
Urikiney ayipotara powerstar⚡️⚡️
Thavakalalo dorikindhi🔥
Cute❤️
@PawanKalyan
1.ఒక అర్థరాత్రి డిస్కషన్ మధ్యలో, నాకు నడుము నెప్పి వస్తోంది సర్ అంటే, ఠక్కున లేచి లోపలికి వెళ్పోతే కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. ఆయన చాప, దిండు తెచ్చి నన్ను పడుకోమని నా పక్కన ప్యాడ్ పెన్ పట్టుకొని కింద కూర్చుని మీరు చెప్పండి నేను రాస్తా అన్నారు .#HBDPawanKalyan
భారత దేశ రాజకీయ చరిత్రలో సొంత డబ్బుని ప్రజలకి పంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే చరిత్ర చెప్పే ఒకే ఒక్క పేరు…
⚜ 𝐏𝐀𝐖𝐀𝐍 𝐊𝐀𝐋𝐘𝐀𝐍 ⚜
#HBDJanaSenaniPawanKalyan
. #HBDJanaSenaniPawanKalyan 🙌
వేమన పద్యం చెప్పినట్టు — గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు.
అంటే రాశి కాదు, వాసి ముఖ్యం✅
2014లో మొదలై, 2019లో ఓటమి తిని, 2024లో కేవలం 21 స్థానాల్లో పోటీ చేసింది.
100% స్ట్రైక్ రేట్. ✅
పాత్ర నిర్ణయాత్మకం ✅
TDP–BJP కూటమిని కలిపి, యూనిటీ సృష్టించి, ప్రభుత్వం మార్చడంలో
ఆ “గరిటెడు పాలు” లాంటి ప్రభావం చూపింది.
అధికారంలోకి వచ్చాక కూడా అదే ధోరణి కనిపిస్తుంది.
ఉపముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, అడవులు వంటి పోర్ట్‌ఫోలియోలు తీసుకున్నారు. పెద్ద పెద్ద ప్రకటనల కంటే గ్రామస్థాయిలో పని చేయడంపై దృష్టి.🙌✅
• ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు — ప్రపంచ రికార్డు.✅
• పల్లె పండుగ ద్వారా వేల కిలోమీటర్ల రోడ్లు, లక్షల ఫార్మ్ పాండ్స్, గోకులాలు.✅
• జల్ జీవన్, అమరజీవి జలధార వంటి నీటి పథకాలు.✅
• గ్రామీణ ర్యాంకింగ్‌లో రాష్ట్రం 24 నుంచి 1వ స్థానానికి ఎదగడం.🙌✅
గ్రామాల్లో నేరుగా పని జరగడం, స్థానిక సమస్యలు పరిష్కరించడం ✅
పవన్ కళ్యాణ్ రాజకీయం పెద్ద సంఖ్యల పార్టీలాగా కాకుండా, తక్కువ సీట్లు–ఎక్కువ ప్రభావం, తక్కువ శబ్దం–ఎక్కువ గ్రామస్థాయి పని అనే దిశలో నడుస్తోంది.✅🙏
కేరళ జెన్-జి కేరళ NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారికి ముందస్తుగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు❤️🙏
@PawanKalyan@JanaSenaParty
🔥 India Today రిపోర్ట్‌లో ప్రతిధ్వనించిన ప్రజల ఆకాంక్ష..
“పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలి” — ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులోని మాట. ❤️
2029లో జనసేనాని సీఎం కావాలన్నదే జనం కోరిక✊🔥
#CMPAWANKALYAN
పిఠాపురంలో 17 ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపు..! పవన్ కళ్యాణ్ గారు వచ్చాక రోడ్డు వచ్చింది ❤️
పిఠాపురం అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పిఠాపురం వాసులు ❤️
#Pithapuram#PawanKalyan#PawanKalyanForPithapuram
నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీలో జరిగి ఉండదు ఎక్కడైనా గెలిచిన వాళ్ళని సన్మానిస్తారు కానీ మొట్టమొదటిసారిగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేయడం నిజంగా ఆనందం వుంది ❤️🙌😍🙏