రాజధానిపై పవన్ కళ్యాణ్ ఎలా మాట మారుస్తున్నాడో చూడండి
నాడు : కేవలం అమరావతి చుట్టే అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ & ప్రకాశం లాంటి వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది
నేడు : షణ్ముఖ వ్యూహంలో భాగంగా కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి
#Amaravati #AmaravatiScam #EndOfTDP #EndOfChandrababu
మరో 45 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి
ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పండి.. "జగన్ చెప్తే చేస్తాడు.. చెప్పే ముందు ఒకటికి నలుగుసార్లు ఆలోచిస్తాడు.. చేయగలిగిందే చెప్తాడు చెప్పిందే చేస్తాడు" అని చెప్పండి!
- సీఎం వైయస్ జగన్ 👌🏻♥️
#CMYSJagan#Siddham#VoteForFan#APWithYSRCP#YSJaganAgain
సినిమాల్లో నటించినంత సులభం కాదు రాజకీయాలు. ఒక్కడే 10మందిని కొట్టడటం కాదు రాజకీయం అంటే.
పేదతనాన్ని అర్ధం చేసుకునే అర్దతఉండాలి,పేదవారికి మంచి చేయాలనీ మంచి గుణం ఉండాలి @PawanKalyan గారు.అదిమీకు లేదు.
@ysjagan అన్నకు ఉంది కాబట్టే #AndhraPadesh ప్రజలు #YSJaganAgainIn2024 అంటున్నారు