Help me I am working to Saudi Arabia my company contact finish but not sending home India help me India government help me my contact number 9550721765
ఇండియా గవర్నమెంట్ హెల్ప్ మీ నేను ప్రొసీజర్ కంపెనీ వాళ్ళు పని చేస్తున్నాను నా కాంట్రాక్ట్ అయిపోయింది అని పంపించట్లేదు దయచేసి మాట్లాడండి సౌదీ అరేబియా లో ఉన్న నేను ఫోన్ నెంబర్ 9550721765
BREAKING NEWS
HELLO INDIA అంటూ X లో జగన్ పోస్ట్.
మృతదేహం లేకపోతే బూడిదైనా ఇవ్వాలని తల్లి వేడుకోవడం దారుణం.
రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు.
క్రాంతికుమార్, తిరుపతమ్మ, కళావతి, గంగమ్మ ఘటనలపై విచారణ జరగాలి.
రాష్ట్రంలో పోలీసింగ్ అంటే న్యాయం కంటే భయమే గుర్తుగా మారుతోంది.
పోలీసుల అధికారం దుర్వినియోగం నిత్యకృత్యంగా మారింది.
కోడిని, మేకని కోసిన చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను రోడ్లపై నడిపించారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తే కేసులు నమోదు చేయడం లేదు.
- జగన్
ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మొదట న్యాయం చేసేది సుగాలి ప్రీతీకే అన్నారుగా
ఇప్పుడేమో హోమంత్రి కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం అంటున్నాడు ఇది సినిమా కాదు నటించడానికి
ప్రపంచ నలుమూలలో ఉన్న కడప ప్రజలు గర్వించదగ్గ #YSRR stadium ని అందించిన @ysjagan గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు మరియు కడప జిల్లా ప్రజలకు నా అభినందనలు..
I’m very proud and I believe this will enrich the self-respect of the Kadapa people.
#ysr#kadapa#andhrapradesh
.@ncbn గారి దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడుగారు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబుగారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి.
LIVE: YSRCP Employees & Pensioners Wing State President Sri Nalamaru Chandra Sekhar Reddy Press Meet at the Party Central Office, Tadepalli https://t.co/LL6mMIXMOr