చంద్రం అన్నయ్యా! బీసీలను నీ గోచీలుగా పోల్చి తోకలు కత్తిరిస్తానన్న కసాయివి నువ్వు. బీసీల ఓట్లు కోసం... రాబందులు మాంసం కోసం తిరిగినట్టు తిరుగుతున్నావు నువ్వు. బలహీన వర్గాల వారు నీకోసం బలిపశువులు కాలేరు అన్నయ్యా!
ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎవ్వరు ఏమి చేయాలండి మనమే చేసుకోవాలి.అంత ఎందుకు నాకు మ్యారేజ్ అయింది నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వచ్చే రేషన్ కార్డు లేదు ఒక ఆరోగ్యశ్రీ కార్డు లేదు ఏమి లేదు నాకు.వాలంటరీ సున్నా రేగాని ఎవ్వరు కూడా పట్టించుకోరు.