కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డోన్ లో Mla కోట్ల జయసూర్యా ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన అబ్జర్వర్ ఎస్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభ
*జగన్ గారికి సెల్ఫి ఛాలెంజ్ విసిరిన గోవర్ధన్ రెడ్డి*
కడప నుండి బెంగళూరు వరకు నిర్మించిన రైల్వే లైన్ ఎక్కడ జగనన్నా ? కడప నుండి బెంగళూరుకు వెళ్ళే రైలు ఎక్కడ జగనన్నా ? అంటూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి.
మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, నర్సీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ @AyyannaPatruduC గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
తల్లికి వందనం ఒక అద్భుతమైన పథకం. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ కూడా సంవత్సరానికి రూ. 15000 చొప్పున అందరికీ ఆర్థిక సాయం టిడిపి ప్రభుత్వం చేస్తుంది.