A moment that will be etched in my heart forever. Honored beyond words to collaborate with the legendary @iKamalHaasan sir in #ProjectK. The opportunity to learn and grow alongside such a titan of cinema is a dream come true moment - #Prabhas via Instagram.
https://t.co/mk4LV4Parp
ప్రజలకు మంచి చేసి, పొత్తులు లేకుండా ఒంటరిగా గెలిచిన చరిత్ర @ncbnకు లేదు. అలాగే ఒంటరిగా పోటీ చేసి కనీసం ఎమ్మెల్యే కూడా అయ్యేంత స్థాయి @PawanKalyanకు లేదు. అందుకే ఇద్దరూ పొత్తు కోసం ఆరాటపడుతున్నారు. కానీ చివరికి రాలేది బూడిదే అ��ి తెలీదేమో వీరికి?
#PackageStarPK
Kakapattu kaka pattu yantha kaka pattina valla fans niku vote lu veyyiru yandhuku antey mundhu mi vallu a veyyaru ga niku 🤣🤣🤣
@JanaSenaParty@PawanKalyan@mnadendla
మహేష్ @urstrulyMahesh గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. @AlwaysRamCharan , @tarak9999 గార్లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియకపోవచ్చు, కానీ వారు తెలుసు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఈగో లేదు. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండి
- ముమ్మిడివరంలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#VarahiVijayaYatra
చెప్పు చూపిస్తే పో��ుగాడివా పవన్ కళ్యాణ్? ఇదేమన్నా సినిమా అనుకున్నావా చెప్పులు తూపిస్తన్నావ్… నీకేనా చెప్పులు ఉండేది, మాకు కూడా ఉన్నా��్!
-పేర్ని నాని, మాజీ మంత్రి
@perni_nani #PackageStarPK