ఉద్యోగ కల్పనలో #BRS ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణాలో పోలీస్ అభ్యర్థులకుకన్నీళ్లే మిగిలాయి 😭😭😭😭😭
KCR గారు న్యాయం చేస్తారని భవిస్తున్నాము @KTRBRS@BRSHarish@RaoKavitha@ndtv @DrTamilisaiGuv @jeevanreddyMLC @seethakkaMLA @BhattiCLP @imAkbarOwaisi
SI, కానిస్టేబుల్ నియామక పరీక్షలో మల్టిపుల్ జవాబులు ఉన్న ప్రశ్నలకు మార్కులు కలపాలని TSLPRB నిర్ణయించింది. ఇది కేవలం అభ్యర్థుల పోరాటం వల్లనే సాధ్యం అయింది.
లాంగ్ జంప్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించాలని #TSLPRB కి, అభ్యర్థుల తరపున మనవి.
@TelanganaDGP@TelanganaCOPs
SI & కానిస్టేబుల్ అభ్యర్థులు అధైర్యపడవద్దు.
ఎన్ని అడ్డంకులు ఎదురైన, ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసిన....న్యాయం జరిగేవరకు మన పోరాటాన్ని అపేదిలేదు. మన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయటానికి కార్యాచరణతో త్వరలోనే మీ ముందుకు వస్తా..!
#JusticeForSIConstableAspirants
తెలంగాణ బిడ్డలు కన్నీళ్లు రాష్టానికి మంచిది కాదు #KCR గారు
#TSLPRB బోర్డు చేసిన తప్పులకు
తెలంగాణ బిడ్డలు శిక్షను అనుభవించాల్నా???
న్యాయం చెయ్యండి రన్నింగ్ క్వాలిఫై అయినవారికి మేన్స్ కి అవకాశం ఇవ్వండి 🙏 @KTRTRS@revanth_anumula@trsharish@RSPraveenSwaero
శాంతియుతంగా గాంధీ భవన్లో పోలీస్ అభ్యర్థులకు మద్దతుగా దీక్ష చేపట్టిన వెంకట్ బల్మూరి గారిని రాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతు,ఇప్పుడు బేగం బజార్ PS కి తరలించారు. దాదాపు 24 గంటలు అవుతున్న ఇంకా విడుదల చేయకపోవడంతో పాటు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమేనా?