అడ్లూరు ఎల్లారెడ్డి శివారులో పేకాటపై పోలీసులు దాడి
తొమ్మిది మందిని పట్టుకున్న సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ బృందం
రూ.34,940 నగదు, 9 ఫోన్లు, 6 బైకులు, 1 కారు స్వాధీనం
విశ్వసనీయ సమాచారంతో ఎక్స్ప్రెస్ ఆపరేషన్
చట్టవ్యతిరేక పేకాటకు కఠిన చర్యల హెచ్చరిక
@sp_kamareddy@TelanganaCOPs