Here's The Small CDP Design From My Side To Celebrate Our Demi God In Advance A Very Very Happiest Birthday To U Annaya; Babai; Our Inspiration ❤️;Our strength 💪🏻 Sri #PAWANKALYAN Garu 51 Birthday ❤️🔥
Design #HariNaidu ❤️🔥
#PawanakalyanBdayCDP
A second flight has just taken off, carrying 37.5 tonnes of HADR material, medicines & food packets for Nepal.
India remains in close and continuous touch with the Nepalese authorities. We will continue to strongly support the ongoing relief efforts.
🇮🇳🇳🇵
అంతమందిని ఈయన తొక్కుత��ంటే ... అందరు కలసి ఈయన్ని తొక్కేయలేకపోయారా...🤣😁😂
Hardwork,Preservance and discipline tho vachina Position ra adi🙏🏻🔥💯
#Mega158 #Chiranjeevi #HBDMegastar #MegaStar👑
156 Films
537 Song's
24,000 Dance Moves
7 Filmfare
Padma Bhushan & ViBhushan,
1M+ Blood Unit's Donate Via His Trust ❤️
One Name: MEGASTAR CHIRANJEEVI 📈🛐🥵
Mega Star @KChiruTweets ❤️
#HBDMegaStarChiranjeevi#Mega158
చిరంజీవి అంటే సినిమా ❤️🔥
సినిమా అంటే చిరంజీవి! 👑
దశాబ్దాల స్టార్డమ్…
లెక్కలేనన్ని రికార్డులు…
ఎవరూ చెరపలేని అజేయమైన వారసత్వం! 🔥
తెలుగు సినిమాకు అసలైన GOAT,
మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! ❤️🔥👑
Chiranjeevi
#MegastarChiranjeevi#Megastar
#ChiranjeeviGaru
#MegaBoss
#MegaStar
#KonidelaChiranjeevi
#Mega158
#Megafans
#ChiranjeeviBirthday 🔥
Generations tho Sambandham lekunda Andharu common ga ane oke oka sentence "Chiranjeevi kakunda neeku istamaina hero evaru?"
The MIGHTY MEGASTAR @KChiruTweets 👑
Brithday Wishes to Padma Vibhushan DR.KONIDELA CHIRANJEEVI garu from brother, Political Toofan @PawanKalyan Followers ❤️🎉
#HBDMegaStarChiranjeevi
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర జ్వరం కారణంగా ఈ సాయంత్రం లోక్ భవన్లో నిర్వహించే “ఎట్ హోమ్” కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకు తెలియజేశారు. శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. రాజమహేంద్రవరంలో వైద్యులు ఉప ముఖ్యమంత్రివర్యులను పరీక్షించారు. కొంత ఉపశమనం కలిగిన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి విదితమే. శస్త్ర చికిత్స అనంతరం చేయించుకోవాల్సిన ఫిజియో థెరపీ గురించీ వైద్య నిపుణుల సూచనలు స్వీకరించనున్నారు.
– ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం
#UttarandhraKalalakuRekkalu#BhogapuramAirport#AlluriSitaramaRajuAirport#GatewayToUttarandhra
ఇప్ప��ికే అరకు లోయ అందాలు, అరకు కాఫీ ఘుమఘుమలు, లంబసింగి ప్రత్యేకతలు ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నాయి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాశ్రయంతో ఉత్తరాంధ్ర పర్యాటకం మరింత జోరు అందుకోనుంది. ఉత్తరాంధ్ర పర్యాటక విశేషాల గురించి చక్కగా వివరించిన వీడియో ఇది. చూడండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
A Landmark Day for Andhra Pradesh
The inauguration of the Alluri Sitarama Raju International Airport, Bhogapuram, marks a transformative chapter in Andhra Pradesh's development, especially for Uttarandhra, which is set to emerge as a key growth engine of the State.
Today's visit by Hon'ble Prime Minister Sri Narendra Modi Ji marked another milestone in Andhra Pradesh's development with the inauguration and foundation stone laying of projects worth ₹17,415 crore.
From aviation and power transmission to highways and bridges, today's projects lay the foundation for a stronger, better-connected, and more prosperous Andhra Pradesh. The Alluri Sitarama Raju International Airport at Bhogapuram, which will transform Uttarandhra into a major hub for connectivity, tourism, trade, and investment; POWERGRID transmission projects worth ₹9,920 crore, strengthening renewable energy evacuation from Kurnool and Anantapur, ensuring reliable power supply, supporting industrial growth, and advancing Andhra Pradesh's clean energy ambitions, and National Highway & Bridge projects worth ₹1,854 crore, which will enhance connectivity across Rayalaseema and Coastal Andhra, reduce travel time and logistics costs, and facilitate trade and economic activity. Together, these projects will significantly strengthen the State's connectivity, energy security, industrial development, and logistics ecosystem.
On behalf of the five crore people of Andhra Pradesh, I extend my heartfelt gratitude to Hon'ble PM Sri Narendra Modi Ji, Hon'ble CM Sri @ncbn Garu, Hon'ble Union Minister for Civil Aviation Sri @RamMNK Garu, Hon'ble @MORTHIndia Sri @nitin_gadkari Ji, and the NDA Government for strengthening the foundations of a ksit Andhra Pradesh through visionary infrastructure and connectivity projects.
Jai Bharat, JaiHind
@PMOIndia@AndhraPradeshCM@MoCA_GoI
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
అరుదైన వృక్ష జాతి మొక్కకు నామకరణం
* “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” అని పేరు పెట్టిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
* తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త వృక్ష జాతి
తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) క��టుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఖరారు చేశారు. అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లే ఆకులు కలిగిన ఈ మొక్క ప్రత్యేకతలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకున్నాయి. ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) శ్రీ పి.వి. చలపతిరావు గారు తన పరిశోధనా సహచరులతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర పరిశోధనల సందర���భంగా ఈ కొత్త జాతి మొక్కను గుర్తించారు. శాస్త్రీయ పరిశీలనల్లో, సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్ (Croton aromaticus) తో పోలిస్తే ఈ మొక్క ప్రత్యేకమైన నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల అపార జీవ వైవిధ్య సంపదను ప్రతిబింబించడమే కాకుండా, ఆ ప్రాంతంలో మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనల ఆవశ్యకతను చ���టింది. అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపించడం, సహజ ఆవాసాలపై పెరుగుతున్న ముప్పు క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ జాతిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిశోధకులు గుర్తించారు. ఈ శాస్త్రీయ ఆవిష్కరణలు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర సహజ వారసత్వ సంపద సంరక్షణ పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.