👉 ఫ్లెక్సీ వేసేవాడు - కార్యకర్త
👉 ఓట్లడిగేవాడు - కార్యకర్త
👉 ఓట్లు వేయించేవాడు - కార్యకర్త
👉 డబ్బు పంచేవాడు - కార్యకర్త
💪 తేడావస్తే జైలుకెళ్ళేవాడు - కార్యకర్త
👉 భాణసంచా కాల్చేవాడు - కార్యకర్త
👉 నాయకుల జయంతులు జరిపేవాడు - కార్యకర్త
👉 నాయకుల వర్థంతులు జరిపేవాడు - కార్యకర్త
👉 నాయకులు వస్తే పులీహారాలు చేసే వాడు - కార్యకర్త
👉 నాయకులను పూలపై నడిపించేవాడు - కార్యకర్త
💪 కార్యక్రమాలకు జనాలను తరలించేవాడు - కార్యకర్త
👍 తరలించిన జనాల బాగోగులు చూసేవాడు - కార్యకర్త
🤝 అనునిత్యం జనాలలో ఉండేవాడు - కార్యకర్త
💪 పార్టీకి వెన్నుముక - కార్యకర్త
🗣️ పార్టీ పథకాలకు ప్రచారం కల్పించేవాడు - కార్యకర్త
👣 పార్టీని అధికారం వైపు నడిపించేవాడు - కార్యకర్త
👢👟 పోలీసుల తిట్లు & తన్నులు తిని మీటింగుకి వచ్చేవాడు - కార్యకర్త
👉 పార్టీ ఆవిర్భావం నుండి ఒక్క నామినేటెడ్ పదవులు దొరకక అట్లనే పార్టీకి పట్టుకొని ఉండే వాడు దిక్కుమాలిన - కార్యకర్త
👉 ఏ రకమైన గుర్తింపు దొరకకున్నా అట్లాగే పెద్ద స్థాయి లీడర్ లకు నమస్తెలు పెట్టుకుంటు చుట్టూ తిరుగుతూ ఇంటి పని విడిచి పెట్టి పార్టీ పని చేసుకుంటూ పెళ్ళాం, తల్లిదండ్రుల తిట్లు పడుతూ బ్రతికే వాడు - సిగ్గులేని - కార్యకర్త
👉 ఏ రకమైన పార్టీ నుండి సహాయ సహాకారాలు లేకపోయినా ఆశగా జీవించే వాడు - నిస్సహాయ - కార్యకర్త.
👉 ముఖ్యంగా ఏ పార్టీకైనా కార్యకర్త అనేవాడు చాలాముఖ్యం అందువల్లనే కార్యకర్తలు పార్టీకి వెన్నుముక్క లాంటి వారు వాళ్ళను పార్టీ విస్మమరించటం మంచిది కాదు..
👉 కార్యకర్తలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రసన్నం చేసుకోవటం అధికారం రావటంతో తమ అనుమయులని( పదవులు కట్ట బెట్టి) పక్కలోనేపెట్టుకొని కార్యకర్తలను దూరంగా పెట్టటం అన్ని రాజకీయ పార్టీ లు చేస్తున్నాయి. అలా చేయటం వలన పార్టీ ఓటమి జరుగుతుంది.....
👉👉 *ప్రతి నాయకుడు కార్యకర్తలను అవసరం ఉన్నప్పుడు ఒకలాగా... అవసరం తీరాక కస్టపడి పనిచేసిన దూరం పెట్టి నడిపిస్తే మాత్రం నాయకుని భవిష్యత్ కే ప్రమాదం*
నటించే నాయకులను మండలించకపోయినా పెద్ద నష్టం లేదుకానీ.
కష్టపడే కార్యకర్తను గుర్తించకపోతే కలిగే నష్టం అంచనాలకు కూడా అందదు....
ఇట్లు
🙏 ఒక కార్యకర్త 🙏
I met Hon’ble Railway Minister @AshwiniVaishnaw ji along with MP @B_Nagaraju_MP and submitted a request for a railway line from Kurnool to Hospet via Yemmiganur.
Also handed over a letter from Hon’ble CM @ncbn garu supporting this vital project.
The Minister responded positively and asked to initiate the DPR preparation for the project 🙏
This line will change lives in backward regions like Yemmiganur — bringing jobs, investments, and better access to healthcare & education.
Thank you @AshwiniVaishnaw ji for your encouraging support!
#IndianRailways #YemmiganurRailway #KurnoolDevelopment #AshwiniVaishnaw #TDP #Yemmiganur #IdhiManchiPrabhutvam
కూటమి ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు చేపట్టడం లేదు. మద్యం కేసులో వైకాపా నేతలు ఆధారాలతో సహా పట్టుబడి జైలుకెళ్తున్నారు. తప్పు చేయకుంటే కడిగిన ముత్యంలా బయటికొస్తరు. పైసా అవినీతి లేకున్నా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు గారిని 52 రోజులు జైలుపాలు చేసి రాక్షసానందం పొందారు, ఐదేండ్ల వైకాపా విధ్వంస పాలనను తట్టుకోలేకే రాష్ట్ర ప్రజలు 151 నుంచి 11 సీట్లకు తగ్గించి క్రికెట్ జట్టును తయారు చేశారు 😊🙏
.
.
.
#YEMMIGANUR #ChandrababuNaidu #NaraLokesh #bvjayanageshwarareddy #tdpsocialmedia #iTDPforTDP #TeluguDesamParty #LiquorScamByJagan #apliquorscam #jaganmosamreddy #FekuJagan #apcancergaddajagan #EndOfYCP #ysrcheapparty
@ncbn@naralokesh@JaiTDP@iTDP_Official@YSRCParty
తొలి ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ భారత్ కు దక్కుతుందడం చాలా సంతోషంగా ఉంది.ఈ సందర్భంగా ఫైనల్ కు చేరుకున్న కోనేరు హంపి, దివ్య దేశ్ ముఖ్ లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#ChessWorldCup
గౌరవనీయులైన లోకేష్ అన్నగారికి నమస్కారం 🙏
మా అమ్మగారు బైలుప్పల గ్రామంలో రూ.300 నుండి ఆశ వర్కర్‌గా పనిచేసి, డ్యూటీకి వెళ్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మా తమ్ముడి భార్యకు ఆశ జాబ్ వచ్చింది కానీ ఆమె కూడా అనారోగ్యంతో మరణించింది. ఇప్పుడు ఓ చిన్న పాపాతో, మా కుటుంబం అప్పుల భారం మోస్తోంది.
తమ్ముడికి మళ్లీ పెళ్లి చేస్తే ఆశ జాబ్ ఇస్తామని వైద్యాధికారులు చెప్పారు. అప్పులు చేసి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు అవకాశమే లేదంటున్నారు. మా అమ్మ చేసిన సేవకి గుర్తింపు ఇస్తూ ఆ జాబ్ మాకు ఇవ్వండి సార్.
ఇది ఉద్యోగం కాదు సార్ – మా కుటుంబానికి ఊపిరి.
మీ ఆదరణే మాకు ఆశ 🙏
#SaveTDPKaryakartaFamily
#JusticeForAshaWorker
#Kurnool #Gonegandla
@BVJNReddy@naralokesh@OfficeofNL గౌరవనీయులైన లోకేష్ అన్నగారికి నమస్కారం 🙏
మా అమ్మగారు బైలుప్పల గ్రామంలో రూ.300 నుండి ఆశ వర్కర్‌గా పనిచేసి, డ్యూటీకి వెళ్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మా తమ్ముడి భార్యకు ఆశ జాబ్ వచ్చింది కానీ ఆమె కూడా అనారోగ్యంతో మరణించింది. ఇప్పుడు ఓ చిన్న పాపాతో, మా కుటుంబం అప్పుల భారం మోస్తోంది.
తమ్ముడికి మళ్లీ పెళ్లి చేస్తే ఆశ జాబ్ ఇస్తామని వైద్యాధికారులు చెప్పారు. అప్పులు చేసి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు అవకాశమే లేదంటున్నారు. మా అమ్మ చేసిన సేవకి గుర్తింపు ఇస్తూ ఆ జాబ్ మాకు ఇవ్వండి సార్.
ఇది ఉద్యోగం కాదు సార్ – మా కుటుంబానికి ఊపిరి.
మీ ఆదరణే మాకు ఆశ 🙏
#SaveTDPKaryakartaFamily
#JusticeForAshaWorker
#Kurnool #Gonegandla
గౌరవనీయులైన లోకేష్ అన్నగారికి నమస్కారం 🙏
మా అమ్మగారు బైలుప్పల గ్రామంలో ఆశ వర్కర్‌గా విధులు నిర్వహిస్తూ డ్యూటీకి వెళ్తూ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడి భార్యకు ఆశ జాబ్ వస్తుందనుకున్నాం, కానీ మా దురదృష్టం వెంటాడింది. నాన్నగారు, కోడలు ఇద్దరూ అనారోగ్యంతో మృతి చెందారు. ఒక చిన్న పాప మాత్రమే మిగిలింది.
అప్పుల్లో కూరుకుపోయిన మా కుటుంబానికి, అమ్మ సేవకి గుర్తింపుగా ఆశ జాబ్ మళ్లీ ఇవ్వాలని అర్జిస్తున్నాం. ఇది జాబ్ కాదండీ, జీవనాధారం.
మీ ఆదరణే మాకు ఆశ🙏
#SaveTDPKaryakartaFamily
#JusticeForAshaWorker
#Kurnool #Gonegandla
@naralokesh@OfficeofNL@BVJNReddy గౌరవనీయులైన లోకేష్ అన్నగారికి నమస్కారం 🙏
మా అమ్మగారు బైలుప్పల గ్రామంలో ఆశ వర్కర్‌గా విధులు నిర్వహిస్తూ డ్యూటీకి వెళ్తూ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడి భార్యకు ఆశ జాబ్ వస్తుందనుకున్నాం, కానీ మా దురదృష్టం వెంటాడింది. నాన్నగారు, కోడలు ఇద్దరూ అనారోగ్యంతో మృతి చెందారు. ఒక చిన్న పాప మాత్రమే మిగిలింది.
అప్పుల్లో కూరుకుపోయిన మా కుటుంబానికి, అమ్మ సేవకి గుర్తింపుగా ఆశ జాబ్ మళ్లీ ఇవ్వాలని అర్జిస్తున్నాం. ఇది జాబ్ కాదండీ, జీవనాధారం.
మీ ఆదరణే మాకు ఆశ🙏
#SaveTDPKaryakartaFamily
#JusticeForAshaWorker
#Kurnool #Gonegandla
సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలబడిన సీఎం @ncbn గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి @naralokesh గారు, డిప్యూటి సిఎం @PawanKalyan గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సహచర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ జిల్లా అధ్యక్షులకు, వివిధ హోదాల్లో ఉన్న ఎందరో నేతలకు పేరుపేరునా ధన్యవాదాలు.,
నా కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన మహిళామణులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మా మీద అభిమానంతో మేమున్నామంటూ జిల్లావ్యాప్తంగా తరలివచ్చి నాకు సంఘీభావం ప్రకటించిన విపిఆర్ గారి అభిమానులకు, కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటాను.
అలాగే నాకు నైతిక మద్దతు అందించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు.
మీ అందరి మద్దతుతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను.
గౌరవనీయులైన లోకేష్ అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు 🙏
మా అమ్మగారు కర్నూలు జిల్లా, గొనెగండ్ల మండలంలోని బైలుప్పల గ్రామంలో రూ.300 పేసల నుంచే ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తించారు. విధి వశాత్తూ డ్యూటీకి వెళ్తూ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఆ తరువాత మా తమ్ముడి భార్యకి ఆశ జాబ్ వచ్చిందని తల్చుకున్నాం. కానీ మా దురదృష్టం మన చేతులా... మా నాన్నగారు, మా కోడలు కూడా అనారోగ్యంతో ఈ లోకాన్ని వదిలారు. ఒక చిన్న పాపా ఒక్కటే మిగిలింది.
ఇప్పుడు ఆ పాపా, మా కుటుంబం అన్నీ అప్పుల బరువులో ఉన్నాయి. మనం సభ్యులమయ్యాం అనుకుంటే మాత్రం కాదుగా, కష్టాల్లో ఉన్న కార్యకర్తల్ని ఆదుకోవాల్సింది కాదు మరి?
వైద్యాధికారులు "తమ్ముడికి మళ్లీ పెళ్లి చేస్తే ఆశ జాబ్ ఇస్తాం" అన్నారు. అప్పులు చేసి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా ఊరిలో పోటీ ఎక్కువ అని కొట్టేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమే ఎదురవుతోంది.
ఒక్క ఆశ — మా అమ్మ చేసిన సేవకీ గుర్తింపు ఇస్తారని, ఆ జాబ్ మా ఫ్యామిలీకి తిరిగి ఇవ్వాలని 🙏
ఇది మాకో ఉద్యోగం కాదు సార్, మా కుటుంబానికి ఊపిరి.
మీ ఆదరణే మాకు ఆశ. దయచేసి స్పందించండి 🙏
#SaveTDPKaryakartaFamily
#JusticeForAshaWorker
#Kurnool
#Gonegandla
పరామర్శలు పార్టీ నేతలకేనా?
జెండాలు మోసిన కార్యకర్తలకి మిగిలేది కన్నీళ్లేనా..?
తల్లిదండ్రుల చావులేనా..?