దయ చేసి మారండి @ysjagan, @YSRCParty & @sakshinews!
ఇంకా ఎన్నాళ్ళు ఫేక్ కథనాలు, అసత్య ప్రచారం?
ప్రజల కలు తెరిచారు. వాస్తవాలు వాళ్లకు తెలుసు.
విద్యను నాశనం చేసినవాళ్లే ఇప్పుడు విద్యాభివృద్ధిని చూసి తట్టుకోలేక విషం కక్కుతున్నారు.
నిజాన్ని జీర్ణించుకోలేని వారే… అసత్యంతో ఊపిరి తీస్తారు.
ఈ విషం చివరికి మీ మీదే పడుతుంది.
మార్పు మేలుకు మార్గం. ఇంకా ఆలస్యమవకముందే మారండి. 🙏🏽
#BanSakshi
#FakeuJagan
#AP1stinEducation
#NaraLokesh
#TeluguDesam
#Yemmiganur
#BVJayanageshwarReddy
#AndhraPradesh
#APCancerGaddaJagan
@naralokesh@ncbn@JaiTDP@iTDP_Official
I met Hon’ble Railway Minister @AshwiniVaishnaw ji along with MP @B_Nagaraju_MP and submitted a request for a railway line from Kurnool to Hospet via Yemmiganur.
Also handed over a letter from Hon’ble CM @ncbn garu supporting this vital project.
The Minister responded positively and asked to initiate the DPR preparation for the project 🙏
This line will change lives in backward regions like Yemmiganur — bringing jobs, investments, and better access to healthcare & education.
Thank you @AshwiniVaishnaw ji for your encouraging support!
#IndianRailways #YemmiganurRailway #KurnoolDevelopment #AshwiniVaishnaw #TDP #Yemmiganur #IdhiManchiPrabhutvam
10 రూపాయలు ఖర్చుపెట్టి 100 రూపాయలు ప్రచారం చేసుకుంటున్నారు
సంక్షేమ పథకాలు అన్ని ఓట్ల కోసం పెడుతున్న
ఈ రోజుల్లో
ఒక విలేఖరి బాబుగారి నీ ఒక ప్రశ్న వేశారు
మీరు ఐటీ తెచ్చారు
మీరు ఇంజనీరింగ్ కళాశాలలు తెచ్చారు
వాటిలో ఐటీ చదివిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడి పోతున్నారు
అలాంటపుడు వారి ఓట్లు మీకు రావు ఎన్నికల్లో ఎలా గెలుస్తారు ?
అని అడిగారు
అందుకు బాబుగారు
తెలుగుజాతి ఎక్కడ వున్న నాకు సంతోషమే . నాకు గెలుపుకన్న మీరు బాగుంటే అదే సంతృప్తి అన్నారు
కాబట్టి సంక్షేమ పథకాలు అన్ని కేవలం గెలుపుకోసం కాదు అనే సత్యాన్ని గ్రహించండి
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ‘జీరో పావర్టీ పీ4’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పేద-ధనికుల మధ్య అంతరాలు తగ్గించే పీ4 కార్యక్రమంలో ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగింది. అందరిలో చైతన్యం నింపేలా, కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను సీఎం చంద్రబాబు గారు దత్తత తీసుకుంటున్నారు.
#P4Model #Margadarsi_BangaruKutumbam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
#AndhraPradesh
అంకితభావంతో బోధన, నిస్వార్థ సేవాకార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మార్గదర్శిగా నిలుస్తోన్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం జడ్పీ హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ బొల్లేపల్లి గారికి అభినందనలు. ప్రమాదానికి గురైన ఓ విద్యార్థి బ్రెయిన్ సర్జరీ కోసం రూ.6 లక్షలు విరాళాలు పోగుచేసి ప్రాణాలు నిలిపిన మీకు హ్యాట్సాఫ్. ఐదుగురు బాలికల ఉన్నత చదువు, ప్రభుత్వ స్కూలులో వసతులు, లైబ్రరీ బుక్స్, మైక్ సెట్, క్రీడాసామాగ్రి కోసం దాతల సహకారంతో లక్షల రూపాయలు సమకూర్చి ప్రభుత్వ విద్యా వికాసానికి దోహదపడిన శ్రీధర్ సార్ స్ఫూర్తిగా నిలిచారు. ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఆసక్తి గల విద్యార్థులకు స్కూలు సమయం ముగిశాక ఇంట్లో వారికి భోజనం పెడుతూ క్లాసులు చెప్పిన శ్రీధర్ మాస్టారుని ఆదర్శంగా తీసుకొని ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ని దేశానికి దిక్సూచిగా నిలిపేందుకు అంతా కలిసి కృషి చేద్దాం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జిని అధికారులు ఆయనకు అందించారు. ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి విడత ప్రారంభమవుతుంది.
#P4Model #Margadarsi_BangaruKutumbam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
#AndhraPradesh
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
#AndhraPradesh
సుమారు 800 చలన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి సినీ అభిమానులను ఆరు దశాబ్దాల పాటు మెప్పించిన పరిపూర్ణ నటులు, తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణగారి జయంతి సందర్భంగా ఆయన కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుందాం.
ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్స్ బోర్డు కనపడాలనే నా కలని సాకారం చేసిన మార్కాపురం మండలం బోడపాడు మండల పరిషత్ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విద్యాలయాలకు విస్తరించాలి. దీనికి అందరి సహకారం కావాలి.
గెలిచిన గరువాత తను మాత్రమే పదవులు అనుభవించి తన తోటి వున్నవాళ్ళని వదిలెయ్యకుండా వుండటం అనేది ఒక రాజకీయ నాయకుడి కి వుండాలిసిన ప్రధాన లక్షణం 👏
రేవంత్ గారి లో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే
తన రాజకీయ గురువులకి గొరవం ఇవ్వటం 🙏
తనకి గుర్తింపు ఇచ్చినా కార్యకర్తలకి ఏ పార్టీ లో ఉన్న కూడా ఆప్యాయత ఉండటం 💕
తను కష్టాల్లో వున్నప్పుడు తోడు ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం కల్పించి ఆదరించటం
పీ4 బ్యాడ్జీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జీని అధికారులు సీఎంకు అందించారు.
#P4Model
#Margadarsi_BangaruKutumbam
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Thank you for bringing Venkatrama Srikanth garu’s situation from Ambedkar Konaseema to my attention. My heart goes out to him and his family during this difficult time. We will extend all possible help. Please ask them to stay strong, we are with them. @OfficeofNL
రాయలసీమలో ఫ్యాక్షన్ బారినపడి నష్టపోయిన టీడీపీ కార్యకర్త బోయ నరసింహులు కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన నరసింహులు టీడీపీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో ప్రత్యర్థులు దారికాచి 2011లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న బోయ నరసింహులు సహా అతని కుమారుడు, కుమార్తెను దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు గారు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి ఆహ్వానించి వారితో మాట్లాడాను. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చాను.
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న రఘురాములు గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 69,319/- ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
#Anakapalle#InspiringTeachers#EducationForAll#GovernmentSchools
అనకాపల్లి జిల్లా, MPP స్కూల్ బాపాడుపాలెం పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న చిట్టి ఆరాధ్య, తన సృజనాత్మకతతో ప్రదర్శించిన మైండ్ మ్యాపింగ్ మైండ్ బ్లోయింగ్. చిన్నారి ఆరాధ్యకు ఆశీస్సులు. చిన్నారిని చిచ్చరపిడుగులా తీర్చిదిద్దిన బాపాడుపాలెం MPP స్కూల్ ఉపాధ్యాయుడు గంగాధర్ రావు గారికి అభినందనలు. పిల్లల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి ఇంకెన్నో అద్భుతాలు సాధించవచ్చు.