విశాఖ చేరుకున్న ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ కోన తాతారావు, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భుజానికి శస్త్ర చికిత్స చేసిన చెయ్యి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాహనం నుంచి దిగి స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గౌరవ కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తివర్థన్ సింగ్ గారితో కలిసి ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.
#WorldElephantDay
Heartfelt thanks to Pedha Nana Megastar @KChiruTweets garu for gracing our success celebrations and making the evening truly special for the entire team!
And to the audience, thank you for continuing to shower #KoreanKanakaraju with so much love. Your support means everything to us.
Five years… I stood by and watched everything.
My son carried the silence, the pain, the disappointments… but never stopped trying. There were no hits to his name, only failures that kept testing him. I know how much it hurt him, even when he never said it.
We used to pacify each other silently. Sometimes, without saying a word, we knew what the other was feeling. I always saw the fight inside him, the hope he carried, and the way he kept moving forward.
Five years of struggle… and today, finally, the tide has turned. ❤️
A BLOCKBUSTER success! 🔥
But this success is completely his. His fight, his patience, his hard work. I never stepped into his career or took credit for anything. His failures were his, and today, this success is also completely his.
My little b @IAmVarunTej … congratulations bangaru ❤️😘😘
So, so proud of you, my baby boy.
And my heartfelt blessings to Gandhi Merlapaka, Satya, Ritika Nayak, producer Rajeev, Thaman and the entire cast and crew.
You all came together, believed in the story and made this happen.
Today, we celebrate your success. ❤️
Keep shining, bangaru. This is your moment. 🎉🔥
#KoreanKanakaraju
The forests have protected our Tribal communities for generations, and in return, they have protected the forests as guardians of nature, culture and ancient wisdom. On the International Day of the World’s Indigenous Peoples, I extend my heartfelt greetings to all my Tribal brothers and sisters.
This year’s theme, “Honouring Indigenous Midwives: Safeguarding Life and Well-being,” reminds us of the invaluable traditional knowledge passed down through generations and the vital role Indigenous women and communities play in protecting life, health, culture and heritage.
My bond with our Tribal communities is deeply personal. Their affection and trust have always strengthened my resolve to work for their dignity and welfare. Through initiatives such as Adavi Thalli Baata, improved connectivity to remote habitations, livelihood opportunities, and stronger protection of forests and wildlife, we are working to ensure that development reaches every Tribal family while their identity and traditions remain protected.
Their trust is a responsibility. Their heritage is our pride. Their progress is our commitment.
Let us walk together towards a future where every Tribal family lives with dignity, opportunity, security and hope.
Jai Hind!
- @PawanKalyan@TribalAffairsIn@PIB_India@IPR_AP@pibvijayawada
Promise fulfilled @PawanKalyan🤍🙌
Deputy Chief Minister Pawan Kalyan has facilitated the sanction of ₹12.60 crores for constructing permanent buildings at the Government Degree College for Women in Eluru ❤️
#PawanKalyanAneNenu | @JanaSenaParty
#VarunTej about the "Amateurish" Dialogue:
“That scene was shot back in November. Trolling and imitation are always different.
I myself imitated Pawan Kalyan Garu in F2 in a fun sequence. We imitate them because they are great actors.”
#KoreanKanakaraju
ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు AIIMSలను మంజూరు చేయాలని కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా @JPNadda గారికి వినతిపత్రం సమర్పించిన జనసేన పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేశ్ @MPLingamaneni గారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఒక్కో AIIMS ఏర్పాటు చేసి, మంగళగిరి AIIMSను మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Very Happy to see the Response all over for #KoreanKanakaraju ❤️🔥
After a few Amateurish setbacks, @IAmVarunTej is Back on Track 🎯
Wishing him TOP SPEED in the future. BLOCKBUSTER!
@AlwaysRamCharan
చేనేత కార్మికుల సంక్షేమం కోసం శ్రీ @PawanKalyan గారు కృషి చేస్తున్నారు
- జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేనేత రంగానికి అండగా నిలుస్తూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో “వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం, కాకినాడ” ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో శాసనమండలి సభ్యులు శ్రీ కె.నాగబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచడం ద్వారా సంప్రదాయ చేనేత పరిశ్రమను పరిరక్షించవచ్చని, ప్రతిఒక్కరూ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. చేనేత రంగం బాగా అభివృద్ధి చెందాలని, చేనేత కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, డీసీసీబీ చైర్మన్, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు శ్రీ ఓదూరు కిషోర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, చేనేత కార్మికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#NationalHandloomDay
18 ఏళ్లగా ప్రభుత్వాలు మారాయి తప్ప
ఆ కళాశాల తలరాత మాత్రం మారలేదు!
@PawanKalyan గారి ప్రత్యేక చొరవతో ఇన్నాళ్లకు ఆ విద్యార్థుల కలలకు కాంక్రీట్ రూపం దక్కబోతోంది!
ఆ కాలేజీకి సొంత భవనం ఏర్పడబోతోంది!
చెట్ల కింద క్లాస్ రూమ్ లు ✖️
అద్దె భవనాల్లో చదువులు ✖️