శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం,నందిగాం మండలం, కవిటిఅగ్రహరం గ్రామంలో ఉన్న సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ (#దివ్యంగుడు) పై #వైస్సార్ సర్పంచ్ దాడి...
కారణం : ఇతర పార్టీ వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు అని కొట్టారు
@JanaSenaParty@PawanKalyan
మీ కక్షలకి, దోపిడీలకి పని చేసే వ్యవస్థలే తప్ప కౌలు రైతులు కన్నీళ్లు తుడవడానికి మీ యంత్రాంగాన్ని పని చేయించలేరు - JanaSena Chief Sri @PawanKalyan#JanaSenaRythuBharosaYatra
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు పాలకొండ నియోజకవర్గం లో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, వీర మహిళలకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన, సభ్యత్వ కిట్స్ అందజేసిన @JanaSenaParty నాయకులు.
#JSP_ActiveMembershipKits
45 years kay Pension anta. Edhi miku gurthuda.😂🤣🤣🤣🙏
కనపడిన ప్రతి ఒక్కరికి,మన ప్రభుత్వం వస్తే 45 యేళ్లకే పింఛన్ అని చెప్పు అని చెప్పావ్,
ఇప్పుడు ఆవిడ కి కనపడితే చెప్పుతో కొట్టేలా ఉంది అన్న,
పిల్లలు ఉన్నారా అన్నావ్,ఇప్పుడు వాళ్లతో కూడా కొట్టిస్తాది🤣🤣
@ysjagan@PawanKalyan
మరి అలా కర్నూల్ లో 💥🔥
అ జనాలు ఏంట్రా బాబు 💥💥👌👌👌
ఇసుకవేస్తే రాలనంత జనం వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి.
Note : ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జనాలు రాలేదు అని చెప్పకండిరా😆😂