Truth got revealed...
Everyone is getting to know the truth about Tirupathi Laddu hasn't been adulterated with any Animal fat Or beef.
Tirupathi Laddus lo animal fat ledhu ani SIT report cheppesindhi ....
RT for Better Reach
ఎంత విష ప్రచారం చేశారురా పచ్చ మంద..ఎంత అబద్ధాలు, ఎంత దుష్ప్రచారం..😡
YS Jagan హయాంలో ఆలయాల నిర్మాణాలకు పెద్దపీట🙏🏼
🕉️ #SRIVANI Trust ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా 3,615 ఆలయాలు పునర్నిర్మాణం & నూతన నిర్మాణం.
మన ధర్మం, మన సంస్కృతి పరిరక్షకుడు జననేత జగన్. 🙏
అక్రమ అరెస్ట్ పై కదిలిన ఊరు, వాడ 🔥🔥🔥
మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారి అరెస్టును ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసర ర్యాలీ నిర్వహించిన వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు....!!
#WeStandWithPinnelliBrothers
#PinnelliRamaKrishnaReddy
#PinnelliVenkataramiReddy
#Palnadu #Macherla
జల్సా రీరిలీజ్ సందర్భంగా జగన్ గారు, అల్లు అర్జున్ గారి మాస్క్ లు పేట్టుకుని జనసేన కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారు.
ప్రతి మీటింగ్ లో నీతులు చెప్తుంటారు.. మీ కార్యకర్తల మీద ఏం చర్యలు తీసుకుంటారు @PawanKalyan గారు?
ఇప్పుడు ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకుంటారు @Anitha_TDP?
ఇలాంటి ఘటనలకు పర్యవసానాలు రానున్న రోజుల్లో కచ్చితంగా అనుభవిస్తారు
-వరుదు కల్యాణి గారు, ఎమ్మెల్సీ , వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
#TDPJSPGoons #pawankalyan
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రజలందరూ ఆనందంతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
మీ ఆరె శ్యామల,
వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#happynewyear2026 #syamalaofficial #ysrcpvoiceofap
విమర్శల మధ్య నిశ్శబ్దంగా పని చేస్తూ, పడిపోయిన ప్రతిసారి మరింత బలంగా లేచి నిలబడతున్నాడు జగన్. 🔥🔥
ఏంత బలంగా అంటే, ప్రత్యార్థులు కూడా పొగిడేలా, వెయ్యి గజరాజుల బలంతో కనిపిస్తున్నాడు. 🐘💀🔥.
ఈ ఏడాది చివర్లో, జగన్ బర్త్‌డేకు ప్రజలు ఇచ్చిన మద్దతు, ఎలివేషన్‌కు డెఫినిషన్. #YSRCP