@KTRBRS Telangana police Events lo 1600/800 Meters Running Qualify Aina vallaki mains ki chance ivvandi Sir Or Best of Two ki Chance ivvandi Sir🙏🙏. it's An humble Request sir🙏🙏.JAI BRS🚗🚗
బంగారు తెలంగాణాలో పోలీస్ అభ్యర్థుల బతుకులను ఆగం చేసిన #FailedTSLPRB బోర్డు
అమరుల త్యాగాలతోని వచ్చింది #తెలంగాణ..!
#KCR పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు
కోర్ట్ కు వెళ్తే గాని న్యాయం జరగడం లేదు???
#KCRFailedTelangana
అమరుల త్యాగలానే మరిచిన ప్రభుత్వం
@KTRBRS@BRSHarish@ndtv
@TelanganaCMO@KTRBRS@RaoKavitha తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 🎉💐💐
మీ జన్మదినం సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేసినటువంటి (after 2014) డిగ్రీలు ఇక్కడ చెల్లుబాటు అయ్యేవిధంగా నిర్ణయం తీసుకోగలరు. ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్