భారతదేశంలో ఉంటూ.. భారతమాతకు సంబంధించిన వందేమాతరానికి మతాన్ని అంటకట్టే నీ మెదడులోనే విషం ఉంది.
విద్వేషాన్ని, విభజించే తత్వాన్నినువ్వే ప్రోత్సహిస్తూ
దేశం విషయంలో మతాన్ని లాగే నీ కుటిల బుద్ధిని.. నిన్ను యావత్ భారత్ వ్యతిరేకిస్తుంది. నిన్ను ఖండిస్తుంది
పాపం paytm కుక్కల కష్టాలు మామూలుగా లేవు
2015 August ల��� భూ సేకరణ కోసం ఇచ్చిన
Notification 2315/2015/G3, ఆధారంగా
జగన్ 2020 లో G.O 18 ఇచ్చాడు
అదే నోటిఫికేషన్ ఆధారంగా 2022 లో మిగిలిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాడు
అని Cover చేసుకోలేక చచ్చిపోతున్నారు 🤣
#BhogapuramAirport
మహిళల్ని అవమానించడం... రాక్షస ఆనందం పొందడం వైకాపా DNA లోనే ఉంది!
సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డి గారిదైతే... కనిపించిన ప్ర���ి మహిళను అవమానించడం వైకాపా నాయకుల సంస్కృతి.
శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పై వైకాపా నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయం. మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించేది లేదు. చట్టాన్ని అతిక్రమించి మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వైకాపా గూండాలపై కఠిన చర్యలు తప్పవు!
#YcpCriminalPolitics
వైద్యమా ఇది వ్యాపారమా??
Nagaraju vavilapalli gari feed nunchi idhi
Education, health are two areas which middle class family is scared of🤦
@ApnaSecbad@HiHyderabad
@tarak9999 గారికి భుజానికి గాయం అయిందని తెలుసుకుని చాలా బాధగా అనిపించింది.
మీరు త్వరగా పూర్తిగా కోలుకుని, మరింత శక్తిగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. 🙏
#GetWellSoonNTR#NTR#JrNTR
వీళ్లు converted అని తెలిశాక క��త్త కోడలు తాను విడిగా పూజ చేసుకుంటూ అగరవత్తులు వెలిగిస్తే
ఈ జోగీ రమేష్ అనే పిచ్చి కుక్క
"ఏమిటి ఇంట్లో శవం కాల్చిన వాసన వస్తుంది" అన్నాడు అంట 🙄
Now that Dharmendra Pradhan has resigned it’s time to arrest every individual who raised anti-national slogans and abused Sanatan Dharma during the CJP protest.