₹10,000 కోట్ల వ్యాపారం సర్వనాశనం. చిరువ్యాపారుల కడుపు కొడుతున్న దుర్మార్గం ఇది.
నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ నాటకాల వల్ల సామాన్య వర్తకులు ఎలా నాశనమైపోతున్నారో సుధీర్ చౌదరి గుట్టు రట్టు చేశారు:
-ఇప్పటికే ₹3,000 కోట్లకు పైగా వ్యాపారం పోయింది.
-700 కి పైగా మార్కెట్లు నిర్మానుష్యంగా మారి కుదేలయ్యాయి.
-దీపావళి నాటికి ఈ నష్టాల ₹10,000 కోట్లను దాటేస్తుందని CTI చెప్తోంది.
"ఇండిపెండెంట్ జర్నలిజం" ముసుగు పూర్తిగా ఊడిపోయింది. CJP నిరసనల్లో వీరంగం సృష్టించిన యూట్యూబ్ జర్నలిస్టులు అడ్డంగా దొరికిపోయారు.
ఫ్యాక్ట్-చెకర్ విశాల్ మహేశ్వరి బయటపెట్టిన సంచలన నిజాలు:
ఒక్కో రీల్‌కి ₹15 వేల నుంచి ₹50 వేల వరకు రేటు,
పొలిటికల్ పార్టీల కోసం గతంలో చేసిన పెయిడ్ పనులే వీరికి రెజ్యూమ్,
ఎన్నికల కోసం భారీ ప్యాకేజీ డీల్స్
మైకుల ముందు దేశభక్తి ముసుగు... ఇన్‌బాక్స్‌లో మాత్రం చిల్లర క్యాంపెయిన్ల బేరసారాలు.
-Vande Mataram: Haram
-Holi colours: Haram
-Bhajans: Haram
-Hindu religious yatras: Haram
Everything related to Hindus is Haram and intolerable.
But Garba is okay and must be allowed..
Do they think we are stupid, like other ignorant, low-IQ Hindus infected by secularism?
This video deserves to go viral. 🙏
BJP leader Konda Vishweshwar Reddy explained Delhi protests in simple words.
Everyone should watch and share this video. 🙏
ట్విట్టర్లో విప్లవాలు... టీవీ డిబేట్లో సూటి ప్రశ్నలు రాగానే ‘నెట్వర్క్ కట్’.
ప్రకాష్ రాజ్‌ను రాజ్ దీప్ సర్దేశాయ్ లైవ్ టీవీలో నిలదీసిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వాగదు.
సోషల్ మీడియాలో CJP ఆందోళనలను నెత్తికెత్తుకుని ఊగిపోయే ప్రకాష్ రాజ్‌ను
"గ్రౌండ్లోకి ఎందుకు దిగడం లేదు?" అని అడిగితే...
మొదట "టైమ్ లేదు" అన్నారు.
"పోనీ అక్టోబర్ 10న ఎందుకు రాలేదు?" అని రాజ్ దీప్ లాజిక్ లాగగానే...
వెంటనే అలవాటైన డైలాగ్: "నువ్వు విభజిస్తున్నావు, నీకు బీజేపీ డబ్బులిచ్చింది!"
చివరికి నీ పొలిటికల్ కెరీర్ కోసమే ఇదంతా చేస్తున్నావు అని కడిగిపారేయగానే...
చివరి అస్త్రం తీశారు: "నాకు నెట్వర్క్ బాలేదు, నేను మాట్లాడలేను."
అధికారం కావాలంటే ప్రజల హృదయాలను
గెలవండి, అంతే గానీ ఎన్జీఓ లతో, విదేశీ
శక్తులతో కలిసి కుట్రలు చేసి అధికారం
కావాలంటే కుదరదు, రాదు అని గర్జించిన
హిందూ, భారత్ హృదయ సామ్రాట్
నరేంద్ర మోడీ
జైహింద్ జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏