అరచేయి అడ్డం పెట్టి అమరావతి మహోద్యమాన్ని ఆపలేరు....
అధికార పార్టీ అండతో అప్రజాస్వామిక వాద దాడుల ను ఖండిస్తు ... ఖబద్ధార్ చిల్లర నాయకులారా .. బెదిరిస్తే బెదిరేకి ఓటర్ అనుకున్నారా బే....
ఎర్ర జెండాల తుపాకీ గొట్టాలకి ఎదురెల్లిన మగధీరుడు మా @satyakumar_y అన్న
#SaveApFromYcp
Remembering prolific lawyer, politician, diplomatic, fantastic orator who served as the Minister of External Affairs of India from 2014 to 2019. One of finest leaders our country has seen, honourable Smt #sushmaswaraj ji on her birth anniversary today. We Humble remembrance!🙏
Remembering senior @BJP4India leader, stalwart politician #SushmaSwaraj ji who served as the Minister of External Affairs of India from 2014 to 2019. One of finest leaders our country has seen, honourable Smt #SushmaSwaraj ji on her birth anniversary our humble remembrance!🙏
నిరంతరము ఏదో ఒక సొట్టుతో(ఇప్పుడు బడ్జెట్ గురించి) ప్రధాని మోదీ పై విమర్శలు చేయడమే తన కర్తవ్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఒక సారి ఆలోచించాలి. దశాబ్దాల కాలంగా దేశాన్ని పరిపాలించి ఏమి వెలగబెట్టారో...
మోదీ గారి దార్శనిక పతిపాలన కారణముగానే ప్రజల మన్నలను పొందుతున్నారు.
Congress party should think for a moment. What has ruled the country for decades... Modi's visionary governance is the reason why he is getting people's approval
Spoke on #Budget2023 at an intellectual meet at Ananthpur.
This budget will fulfil the aspirations of common people as govt has given special focus on needs of poor & middle class.
An unprecedented investment of 10 lakh cr on infrastructure will be boon to India’s growth story.
సమాజంలోని అన్ని వర్గాల మధ్య సమతుల్యమైన అభివృద్ధి సాధించడమే సమగ్ర మానవతావాద సిద్ధాంతాన్ని సార్ధకం చేసేందుకు బీజేపీ అహర్నిశలు కృషి చేస్తోందని ఈ నెల 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ ను బట్టి అర్థమవుతోంది.
Result - UP MLC election 2023 for teachers & graduates constituencies.
BJP - 04
Independent- 01
SP - 00
BSP - 00
Congress - 00
Heartiest congratulations to @myogiadityanath Ji, @Bhupendraupbjp Ji and karyakartas of @BJP4UP.
A clear message for opposition from UP.
కాశీనాధుని విశ్వనాధ్ గారు తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది.
#RipLegend#RIPViswanathGaru#KVishwanath
Once again PM @narendramodi Ji dominates the list of the world’s most popular leaders with 78% approval rating.
Global leader approval ratings.
Modi: 78%
López Obrador: 68%
Berset: 62%
Albanese: 58%
Meloni: 52%
Lula da Silva: 50%
Biden:40%
Source : Morning consult
యాత్రల పేరుతో ప్రజల మధ్యకు వెళ్లడం మంచి పరిణామమే కానీ చిత్తశుద్ధి లేని, స్వార్థపూరిత యాత్రల వల్ల వ్యక్తిగత లాభం తప్ప సమాజానికి కలిగే ప్రయోజనం ఏమి ఉండదన్న విషయం ఇప్పుడు రాహుల్ గాంధీ, గతంలో జగన్ రెడ్డి యాత్రల వల్ల తేటతెల్లమయింది.
#SatyaColumn#సత్యకాలమ్
Salute to martyr Major Somnath Sharma, who attained martyrdom in the Indo-Pakistan war of 1947, and was awarded the first Paramveer Chakra, on his birth anniversary.
#MajorSomnathSharma#somnathsharma#मेजरसोमनाथशर्मा
The (re) launching of Rahul Gandhi has been made like some yearly ceremony.
However, like every year, this time too it is all talks and no substance as all this Bharat Jodo (Todo) Yatra did not even create one voter base for Congress party.
My column #TrulySpeaking
What did Rahul achieve with his yatra? Barring congress Charge and Sairam Ramesh praising the yatra, no other leader would be able to say that the yatra helped Congress to grow stronger.
ప్రాంతీయ పార్టీలు మరియు ప్రజల మన్నలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోవడానికి భారతీయ జనతా పార్టీ ఎత్తుగడలు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలు అన్నీ గంనిస్తానే వున్నారు కాబట్టే అవినీతి రహిత పాలన గల మోదీ పరిపాలనను స్వాగతిస్తున్నారు.
Remembering and paying tributes on Martyrs' Day, as we commemorate #MahatmaGandhiDeathAnniversary we honour all the brave men & women, who, along with #MahatmaGandhi, fought for & laid down their lives for India's freedom
#महात्मागांधी