పిఠాపురం అంటే వర్మ గారే అంటున్న పిఠాపురం వాసులు నేటికీ ఆయనే మాకు MLA
పవన్ కళ్యాణ్ గారిని నేటికీ ఒక MLA గా గుర్తించని పిఠాపురం వాసులు
ఆ మాత్రం మంట వుంటది లే
Honoring the mandate given by the people of our country, all NDA partners unanimously endorsed Shri @narendramodi Ji as our coalition leader at a meeting held in Delhi today. Under his able leadership, we shall all strive to ensure that our country continues to prosper and emerge as a global leader.
హెల్లొ....ప్రసాద్ అన్నా....
ఇల్లు కాలిపోయింది అని ఫోన్ రాగానే
వెంటనే ఫోన్ కట్ చేశారు...!!
మరో అర గంటలో కాలిపోయిన ఇంటికి చేరుకుని విషయాలు తెలుసుకుని....
అండగా ఉంటానని హామీ ఇచ్చారు...!
అది కందికుంట అంటే...!
మీరు ఎన్నుకున్న వైసిపి నాయకుడు ఎవడు కూడా ఇలాగా
అందుబాటులో ఉండరు❤️✅
అంతా జగన్నాటకమే.. సానుభూతి కోసం శవరాజకీయాలు చేయడం, సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి చేయడం, ఎటువంటివారినైనా అవసరం మేరకు వాడుకుని వదిలేయడమే జగన్ నైజం..
#JaruguJagan#YCPAntham#JaganFalsePromises
కదిరి గ్రౌండ్ రిపోర్ట్..✌️✌️
నమ్మిన నాయకుడి కోసం ప్రజలు నమ్మిన ప్రజలకోసం నాయకుడు కదిరి ప్రజలు కందికుంట కె మా ఓటు అని కచ్చితంగా అంటున్నారు..
ఎలక్షన్స్ లో ఓడిపోతే ప్రజలు మోసం చేసారు ఓడిపోయాను అనే నాయకుల్ని చూసాం కానీ మొదటి సారి ఒక నాయకుడు నేను చేసిన తప్పుల వల్ల , నా వేమరపాటు వల్ల ఓడిపోయాం నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడ్డారు అని చెప్పే నాయకుడి కందికుంట ప్రసాద్ గారు..
#TDPJanasenaBJP
#BringBackBabu2024
#TDPTwitter