@RaoKavitha 80 వేల మంది పోలీస్ అభ్యర్థులకు అన్యాయం జరిగితే పట్టించుకోని #CMKCR మనకు అవసరమా???
తెలంగాణ బిడ్డల సమస్యల్నే పట్టించుకోవడం లేదు
ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ.!
మా అన్నలు ఆనాడు ఆత్మత్యాగాలు చేసుకుంది నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయని..!
@RaoKavitha@KTRBRS
https://t.co/aVIWbZbPZz
పాపం @RaoKavitha
అక్కకు ఎవరి ఉసురు తగిలిందో ఏమో..!
నాకుతెలిసి పోలీస్ అభ్యర్థుల ఆడబిడ్డల ఊసురే తగిలినట్టు ఉంది...!
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి అభ్యర్థులకు అన్యాయం జరుగలేదు
ఒక్కరు కూడా చనిపోలేదు అని ఎలా చెప్తావ్ అక్క
అన్యాయం చేయాలనీ చూస్తే దేవుడే వాళ్లకు
అన్యాయం చేస్తాడు @KTRBRS