#PattanaPragathi
నేడు #పట్టణప్రగతి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి శ్రీ @GKamalakarTRS గారు నగరములోని రేకుర్తిలో ప్రారంభించడము జరిగినది. ఈ సందర్భంగా మొక్కలు నాటడము జరిగినది మరియు ఈ కార్యక్రమములో జిల్లా చెందిన ప్రజాప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO@KTRTRS
Special drive for foot path encroachment under leadership of @MKarimnagar Sunil Rao sir & under supervision of @MC_Karimnagar V kranti madam from Telangana chowk to Padma nagar
At this drive DCP sir SE sir and whole town planning section were present
Municipal Corporation Karimnagar
1st Municipal Corporation Employees Sports and Games 2020-2021at https://t.co/crspXY2nm8.Ambedkar Stadium.@MC_Karimnagar@SunilYadagiri@Collector_KNR
కరీంనగర్ నగరంలోని సర్కస్ గ్రౌండ్ (జ్యోతిబా పూలే మైదానం) లో నిర్మాణం జరుగుతున్న తుది దశకు చేరుకున్న స్మార్ట్ సిటీ పార్కు పనులను @SunilYadagiri@Collector_KNR@cpkarimnagar@MC_Karimnagar డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి లతో కలిసి పరిశీలించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన (She Mobile Bio-Toilet) మొబైల్ షీ టాయిలెట్ సంచార వాహనాన్ని @SunilYadagiri , @Collector_KNR@cpkarimnagar@MC_Karimnagar డిప్యూటీ మేయర్ . లతో కలిసి ప్రారంభించారు.