We’re not here to manage the system, we’re here to transform it.
On the first day of the #CollectorsConference, I reminded our officers that governance is measured not by files moved or reports submitted, but by results delivered and lives improved. Citizen satisfaction is our true report card. The speed of delivering governance is not merely a slogan, it is a determinant of growth.
ఒక యాడ్..సెన్సేషన్ న్యూస్ కావడం ఎప్పుడైనా చూశారా?
ఇదిగోండి.. ఇప్పుడైంది..ఇదీ నారా లోకేష్ సృష్టించిన నయా ట్రెండ్
సోషల్ మీడియా ప్రపంచంలో విభిన్నత ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. కొత్తదనం, విషయం ఉంటే ఒక పోస్ట్ ట్రెండింగ్లోకి వస్తుంది. ఒక లుక్, ఒక ఎక్స్ ప్రెషన్, క్యాండిడ్ షూట్ లో బయటకొస్తే వైరల్ అవుతుంది. న్యూస్ వార్తగా మారుతుంది. న్యూసెన్స్ అయితే ట్రోల్ అవుతుంది. ఇలా ఒక్కో దానికి ఒక్కో మార్గం ఉంటుంది. ఇవేవీ లేకపోతే.. మన వస్తువు గురించో, మన సంస్థ గురించో, మన సేవల గురించో, మనం సాధించిన ఫలితాల గురించో ప్రచారం చేయాలంటే డబ్బు వెచ్చిస్తే ప్రకటనలు ఇవ్వగలం. అరుదైన ప్రకటనలు-ఆకట్టుకునే కాన్సెప్ట్, నవ్వించే గుణం ఉన్నవి అయితే తప్పించి పేపర్లో అయితే పేజీ తిప్పేస్తాం. టీవీలో అయితే చానల్ మార్చేస్తాం. యూట్యూబ్లో అయితే స్కిప్ కొడతాం. చేతికి ఎవరైనా ప్రకటన పాంప్లెట్ ఇస్తే వాళ్లు వెళ్లక ముందే చదవకుండా కింద పడేస్తాం. ఇదీ ప్రస్తుతం ప్రకటనల తీరు..
కానీ ఒక్క ప్రకటన...ఒకే ఒక్క యాడ్..సెన్సేషన్ అయ్యింది. యాడ్ వైరల్ అయి ట్రెండింగ్ న్యూస్ అయ్యింది. ఆ ప్రకటన గురించే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒకటే చర్చ. ఆ యాడ్ వెబ్ సైట్లకు ప్రధాన వార్త, న్యూస్ సైట్లకు ఆసక్తికరమైన అంశంగా, రీల్స్, బైట్స్, షార్ట్స్ తో ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. అదే ``సగర్వంగా నిల`బడి`` పేరుతో అన్ని ప్రధాన పత్రికలకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు టెన్త్లో సాధించిన అత్యుత్తమ మార్కులు, వారి స్కూలు, ఊరు పేర్లతో ఇచ్చిన ప్రకటన.
తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గురించి వచ్చిన ప్రకటనగా, రాజకీయాలు సోకని ప్రకటనగా, నిజాయితీగా వేసిన ప్రకటనగా మన్ననలు అందుకుంటూ... తెలుగు రాష్ట్రాల ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకి ప్రధానమైన న్యూస్ అయ్యింది. ఇన్ ఫ్లుయెన్సర్లు దీనిపై షార్ట్స్, రీల్స్, ఇన్ స్టా పోస్టులు వేస్తున్నారు. బీబీసీ తెలుగు, ముచ్చట, దిశ వంటి చాలా వెబ్ సైట్లలో ఈ ప్రకటనపై చాలా ఆసక్తికరమైన కథనాలు వచ్చాయి. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బాపట్లలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగులో కార్పొరేటు వాళ్ల కంటే మిన్నగా మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు, దీనిని మేము యాడ్ ఇస్తామంటూ నెలల క్రితం ప్రకటించారు. చెప్పినట్టే టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణతాశాతం మెరుగుపడి, ప్రభుత్వ విద్యార్థులు సత్తా చాటడంతో అన్ని పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. ఇందులో మంత్రిగా తన పేరుకానీ, ఫోటో కానీ, కూటమి ప్రభుత్వం పెద్దల ఫోటోలు కానీ లేవు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఫోటోలూ వేయలేదు. మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు మాత్రమే వేసి...ఈ యాడ్ సెన్సేషన్ న్యూస్ అయ్యే నయా ట్రెండ్ సృష్టించింది ముమ్మాటికీ విద్యాశాఖ మంత్రి @naralokesh ..
Introducing… the #ShiningStars of #AndhraPradesh!
Our Govt. school Class 10 toppers are here - and the list is dominated by brilliant young girls! Super proud of you all. I’m sure that this is just the trailer… bigger blockbusters ahead!
#APstudentsShineBright
క్రికెట్ గ్యాలరీలో క్యాచ్ పట్టడానికి లోకేశ్ వెళ్తున్నారా?
అవును... కాకపోతే అది మీ ఊహకు అందని క్యాచ్!
వైసీపీకి ఎందుకు అంత మతిపోతోంది?
లోకేశ్ మ్యాచ్ చూస్తే విమర్శ.. కొలంబో వెళ్తే హంగామా.
"మంత్రికి ఆటలేంటి?" అని పనిగట్టుకుని గోల.
మీరు అక్కడ గ్యాలరీలో కేవలం చప్పట్లు చూశారు —
కానీ లోకేశ్ అక్కడ ఆదిత్య మిట్టల్తో రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు!
ఆర్సెల్లార్మిట్టల్-నిప్పన్ స్టీల్ పెండింగ్ సమస్యలు క్లియర్ చేస్తున్నారు.
రిజల్ట్ ఏంటో తెలుసా?
మీటింగ్ జరిగిన 3 నెలలు తిరక్కముందే — నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన!
ఇది యాదృచ్ఛికం కాదు.. పక్కా 'క్రికెట్ డిప్లోమసీ'.
సచిన్ ఎందుకు వచ్చారు?
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఆంధ్రా యూనివర్శిటీకి వచ్చారు.. పైసా తీసుకోకుండా!
ఎందుకు? సచిన్ తన కుటుంబ శుభకార్యాలకు పిలిచేంత స్నేహం అది!
ఆ సాన్నిహిత్యం ఎక్కడ మొదలైంది? ఐపీఎల్ గ్యాలరీలో, టీమ్ ఇండియా మ్యాచ్ల సందడిలో!
తేడా గమనించండి:
వైసీపీ కళ్లకి: అది "టైం వేస్ట్".
రాష్ట్రానికి: అది "ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రమోషన్".
విమర్శకులకు ఒక్కటే మాట —
మీరు గ్యాలరీలో బంతి ఇచ్చే క్యాచ్ చూశారు..
లోకేశ్ గ్యాలరీలోనే 'పెట్టుబడుల' క్యాచ్ పట్టారు!
మీకు అర్థమయ్యే క్యాచ్ బౌండరీ దగ్గర ఉంటుంది..
లోకేశ్ పట్టే క్యాచ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఉంటుంది!
మీరు విమర్శలు చేస్తూనే ఉండండి —
@naralokesh ఏపీ కోసం సిక్సర్లు కొడుతూనే ఉంటారు!
#NaraLokesh
#GoogleBreaksGroundInVizag
HISTORY IS MADE TODAY. 28.04.2026 will be etched in time. #Vizag is now India’s AI data hub.
Today marks the journey for Vizag from steel to silicon, from coast to global command center. ₹1.35 lakh crore. 1 GW. Up to 2 lakh direct and indirect jobs.
This isn’t a project - it’s a generational shift. What the world searched on @Google.. will now be built in Vizag.
#ChooseSpeedChooseAP
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలసి పని చేస్తాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగింది. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాము. ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాదిపడిందని మా ప్రగాఢ విశ్వాసం. ఎన్.డి.ఏ. భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటాము.
ఈ రోజు చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ బైజయంత్ పాండా గారికీ, టిడిపి జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు.
@JPNadda@BJP4India@ncbn@gssjodhpur@PandaJay