తెలంగాణ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ @PrasadKumarG999 గారికి హృదయపూర్వక అభినందనలు.
Congratulations to the newly appointed Speaker of Telangana Assembly @PrasadKumarG999 garu. A unanimous choice that speaks volumes about trust and unity in governance. Wishing you success in steering the house towards progress and prosperity.
#TelanganaAssembly
The breach in Parliament's security is deeply troubling. It's not just an attack on the building but an assault on our democratic principles. #ParliamentAttack#ParliamentSecurityBreach
అసెంబ్లీ: తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వాస్తవానికి తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ పదవ స్థానంలో ఉంది. మొదటి తొమ్మిది స్థానాల్లో కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఇతర రాష్ట్రాలు ఉన్నాయి.
అబద్దాల పునాదుల మీద ఏర్పడింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
: ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
అసెంబ్లీ: తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వాస్తవానికి తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ పదవ స్థానంలో ఉంది. మొదటి తొమ్మిది స్థానాల్లో కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఇతర రాష్ట్రాలు ఉన్నాయి.
అబద్దాల పునాదుల మీద ఏర్పడింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
: ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
అసెంబ్లీ: తెలంగాణ రాష్ట్రంలో పసుపు, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, మిరప, చెరుకులాంటి ప్రత్యామ్నాయ పంటలు, వాణిజ్య పంటలన్నీ దూరం అయ్యాయి.
అన్ని వాణిజ్య పంటలకు అనుకూలంగా తెలంగాణలో సారవంతమైన భూములు ఉన్నాయి. కానీ ప్రభుత్వ సహకారం లేక పోవడం వల్ల కేవలం వరి పంట మాత్రమే వేస్తున్నారు.
ఒకసారి కేసీఆర్ దానిని గొప్పగా చెప్పుకొచ్చాడు. వడ్లు కొనడం లేదని కల్లాల మీద పడి రైతులు ఆత్మ్యాహత్య చేసుకునే స్థితికి తీసుకువచ్చారు.
తెలంగాణ రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని అన్నడు. కానీ కేసీఆర్ మాత్రం ఆయన ఫాంహౌస్ లో 150 ఎకరాల్లో వరి పంట పండించుకున్నాడు.
:ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
అసెంబ్లీ: రైతుల ఆదాయంలో దేశంలోనే తెలంగాణ 25వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతుల ఆదాయం ₹9403/- రూపాయలు, దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న మేఘాలయ రాష్ట్రంలో రైతు ఆదాయం ₹29,348/- రూపాయలు.
NCRB లెక్కల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో, గత పది సంవత్సరాలలో తెలంగాణ మొదటి లేదా రెండవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు NCRB ధ్రువీకరించింది.
రైతు బీమా పథకం ద్వారా తెలిపిన లెక్కల ప్రకారం 2018 నుండి 2023 ఆగస్టు వరకు 18 సం.ల నుండి 60 సం.ల వయసులోపు ఉన్న 1,21,965 మంది రైతులు చనిపోయినట్లు ధృవీకరించారు.
:ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
తెలంగాణ ఉద్యమకారులను గత ముఖ్యమంత్రి ఏనాడూ పట్టించుకోలేదు. వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు.
కానీ తన కుటుంబ సభ్యులకు, పార్టీ మారిన వారికి మాత్రం మంత్రి పదవులు ఇచ్చాడు.
కరోనా సమయంలో రెండు వేల రూపాయల టీకాను, బ్లాక్ మార్కెట్ లో యాభై వేల రూపాయలకి అమ్ముకుని 424 కోట్ల రూపాయల నల్లధనంతో పట్టుబడ్డ వ్యక్తికి రాజ్యసభ సీటు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది.
:ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
అసెంబ్లీ: మా ప్రభుత్వం నిజంగా నియంతృత్వ పోకడలకు వెళ్లాలనుకుంటే.. ఈ రోజు ప్రతిపక్ష శాసనసభ్యులను అంతసేపు మాట్లాడించే వాళ్ళమే కాదు.
గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన శాసన సభ్యులను సస్పెండ్ చేసి మార్షల్స్ తో బయటకు నెట్టించారు.
మా ప్రభుత్వం చట్టబద్ధత కల్పించే అంశాలను శాసన సభ్యులందరితో.. అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీ, మిత్రపక్షాలు మరియు ఇతర పార్టీల శాసనసభ్యులతో చర్చించి చట్టాలను అమలు చేస్తాం.
:ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
అసెంబ్లీ: ఎల్బీ స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణం చేస్తున్న సమయంలోనే.. తెలంగాణ ప్రజలకు నిషేధిత ప్రాంతమని, ప్రవేశమే లేదని భావించి నిర్మించిన ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టించి నాలుగు కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
: ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
Jobs कहां हैं?
युवा हताश हैं - हमें इस मुद्दे पर focus करना है, युवाओं को नौकरी देनी है।
सुरक्षा चूक ज़रूर हुई है, मगर इसके पीछे का कारण है देश का सबसे बड़ा मुद्दा - बेरोज़गारी!
पूरे विश्व में शौर्य की मिसाल, हमारी सेनाओं ने 1971 में पाकिस्तान के विरुद्ध भारत की सीमाओं की रक्षा करते हुए बांग्लादेश को भी आज़ाद करवाया।
आज, विजय दिवस पर हमारे सशस्त्र बलों के अदम्य साहस, बलिदान और दृढ़ संकल्प को नमन करता हूं।
जय हिन्द!