పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అని పత్తికొండ నడిబొడ్డున చెప్పి, అధికారంలోకి వచ్చి - మాట ఇచ్చి - మాట తప్పిన - మాట తప్పని - మడమ తిప్పని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పత్తికొండ నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు..
😊🎉💐🙏🏾❤️
మద్దికెర మీదుగా ఆగ్రహారం,హంప , పెరవలి, తుగ్గలి ను కవర్ చేస్తూ పాఠశాలలకు, కాలేజిలకు వెళ్ళే విద్యార్థుల కోసం ప్రతి రోజు ఉదయం- సాయంత్రం
ఒక బస్సు పత్తికొండ వైపు , మరో బస్సు గుంతకల్ వైపు సర్వీస్ ప్రారంభించాలని @apsrtc అధికారులను కోరుతున్నాము.
మద్దికెర మీదుగా ఆగ్రహారం,హంప , పెరవలి, తుగ్గలి ను కవర్ చేస్తూ పాఠశాలలకు, కాలేజిలకు వెళ్ళే విద్యార్థుల కోసం ప్రతి రోజు ఉదయం- సాయంత్రం
ఒక బస్సు పత్తికొండ వైపు , మరో బస్సు గుంతకల్ వైపు సర్వీస్ ప్రారంభించాలని @apsrtc అధికారులను కోరుతున్నాము.
ఆంధ్రప్రదేశ్లో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ 2021 అక్టోబర్ 12న ఆర్బీఐకి లేఖ రాశారు. దానికి ఆర్బీఐ సోమవారం పంపిన ప్రత్యుత్తరంలో ఇలా పేర్కొంది.
#RBI#CapitalCity#AndhraPradesh#YSJaganMohanReddy
కనీసం మైనరు కూడా తీరని ఈ అబ్బాయిని
ప్రాణాలతో సజీవంగా ఉండగానే మరణించినట్టుగా రికార్డులలోకి ఎక్కించిన ఆ వార్డు వాలంటీరుకి, సచివాలయ సిబ్బంది 🙏🏼
#SaveMaddikera https://t.co/9DCUY0Kc04
జగనన్న ఇల్ల కట్టడాలు ఎప్పుడు పూర్తయ్యెది?
ఇల్ల బిల్లులు ఎప్పుడు అందేది?
లబ్దిదారులు
గ్రుహ ప్రవేశం ఎప్పుడు చేసేది?
#YsrHousingScheme#YsrcpGovt#Maddikera https://t.co/ACNicwZtLm
అందరిచేత గౌరవించబడే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాధినేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు.
మీ డిమాండ్లకు నా మద్దత్తు తెలియజేస్తున్నా కానీ...
మీరు గౌరవ సీఎం @YSJagan గారిపై చేసిన వ్యాఖ్యలకు కాదు.
#APCM#YSJagan#AndhraPradesh#PRC#YsrcpGovt