ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త క్రీస్తు. తన పేరుతో ఒక శకానికి నాంది పలికిన క్రీస్తు చరిత్ర పవిత్రం. ఆయన జన్మదినం సర్వ మానవాళికీ పవిత్రదినం. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో @palleraghu_tdp గారు.
భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వావ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.🙏
@JaiTDP#DrAmbedkar#ITDPPuttaparthi
సమర్థులు మౌనంగా ఉంటే...
అసమర్థులు రాజ్యమేలుతారు.
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ "బాబా సాహెబ్ అంబేద్కర్" గారి వర్దంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు..
వరద వస్తే కనీసం ప్రాజెక్టు గేట్లు ఎత్తలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన నడుస్తుంది.అన్నమయ్య తెగిపోవడం భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా సిగ్గుచేటు అంటూ పార్లమెంట్ సాక్షిగా జగన్ రెడ్డి అసమర్ధత గురించి చెప్పిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.ఇవి ప్రభుత్వ హత్యలు కాకపోతే మరేంటి ?
సొంత జిల్లాలో ఇంత ప్రాణనష్టం జరిగితే నవ్వుతూ సెల్ఫీలు దిగడం, ప్రశ్నించిన ప్రతిపక్షంపై నిందలు వేసి పైశాచిక ఆనందం పొందడం ఆపి ఇకనైనా విపత్తులు ఎదుర్కోవడానికి ముందుగా మేల్కొనాలి.(4/4)
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారు. @ysjagan గారి నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39 మంది జలసమాధి అయ్యారు.(2/4)
జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలస్ లో పవళిస్తున్న @ysjagan గారు నిద్రలేవలేదని ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.(1/4)
వరదల వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కింద 60 మంది చనిపోవడానికి జగన్ నిర్లక్షమే కారణం. వరద ముందస్తు చర్యలు తీసుకోకపోవడం. అన్నమయ్య ప్రాజెక్టులో నీళ్లను సరైన టైం లో విడుదల చేయకపోవడం. ఈ వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది
#JaganGovtBehindAnnamayyaDeaths
పింఛా ప్రాజెక్ట్ సామర్థ్యం 0.5 టీఎంసీలు, అన్నమయ్యప్రాజెక్ట్ సామర్థ్యం 2.2 టీఎంసీలు.
పింఛా నుంచి నీళ్లు వదులుతున్న విషయం అన్నమయ్య ప్రాజెక్ట్ అధికారులకు చెప్పకుండా, ఉళ్ళకు ఊళ్లు ముంచేసి, చంపేసారు
ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు ?
#JaganGovtBehindAnnamayyaDeaths
One gate of Annamayya project was lifted last year due to inflows. It malfunctioned and couldnot be closed due to poor maintenance leading to loss of water.Why didn’t the AP Irrigation Dept take cognizance and carry out repairs? 39 people have died
#JaganGovtBehindAnnamayyaDeaths
వరదల వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కింద 60 మంది చనిపోవడానికి జగన్ నిర్లక్షమే కారణం. వరద ముందస్తు చర్యలు తీసుకోకపోవడం. అన్నమయ్య ప్రాజెక్టులో నీళ్లను సరైన టైం లో విడుదల చేయకపోవడం. ఈ వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది
#JaganGovtBehindAnnamayyaDeaths@narendramodi@AmitShah@gssjodhpur
సొంత జిల్లాలోని ప్రజల ప్రాణాలు కాపాడలేని ముఖ్యమంత్రి, వరదలు వచ్చిన రెండు రోజులు, తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ, పెళ్ళిళ్ళతో విందు భోజనాలు చేస్తూ గడిపాడు.
#JaganGovtBehindAnnamayyaDeaths