తెలంగాణ గడ్డపై మొదలైన తెలుగుదేశం గెలుపు ప్రభంజనం🔥
ITC ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగం TNTUC.
#TNTUC#TDPTelangana
తెలుగుదేశంపార్టీ నమ్ముకుని ఉంటే... ఎప్పటికైనా మీకు తగిన గౌరవం లభిస్తుంది.. తెలంగాణ లో గత 20 ఏళ్ళు గా అధికారం లో లేకపోయినా, పార్టీ ని నమ్ముకున్న వ్యక్తి కి నేడు TTD member.. @ncbn@JaiTDP 🙏🙏🙏🙏🙏
నాకేశ్వర్ సరిగమలు…అప్పుడు x ఇప్పుడు
అప్పుడు: జగన్ చిటికేస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది….
ఇప్పుడు: ప్రజలు @ysjagan కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోత���, రాజ్యాంగ�� కల్పించిన హక్కు ప్రతిపక్ష హోదా….
Shame on you @K_Nageshwar
చాలా మంది న్యూస్ ఛానల్స్
ఇలా ద్వంద ప్రమాణాలు ఉన్న వాళ్లని అస్సలు పిలవకూడదు..దిక్కులేని సాక్షి కీ పరిమితం
కావలి
అన్న మీరు ఎవరో కానీ చాలా గొప్పవారు…
మీ లాంటి కార్యకర్తలు దొరకటం పార్టీ చేసుకున్న అదృష్టం
మీ లాంటి వారికి పదవులు వస్తే పార్టీ ని వందేళ్లు బతికిస్తారు …
హైలైట్ ఆఫ్ ది డే అన్న మీరూ చేసినది అలానే బాబు గారు కూడా గుర్తించటం…
మీ లాంటి వాళ్లని చూస్తే పార్టీ కోసం
ఇంకా ఇంకా కష్టపడి పని చెయ్యాలని ఉంది అన్న 🙏🙏🙏🚲🚲✌️✌️
@JaiTDP@iTDP_Official