సొంత గనులు లేకపోయినా,ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో రూ.700 కోట్ల లాభాలను ఆర్జించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తుంటే...తమ స్వార్థం కోసం ప్రభుత్వ పెద్దలు సహకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాను. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు. ఆ హక్కును కాపాడుకునేందుకు ఎల్లవేళలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం(2/2)
విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా సంవత్సర కాలంగా పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఉక్కుసంకల్పాన్ని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం శిబిరం వద్ద 365 జెండాలతో చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నాను.(1/2)
#VisakhaUkkuAndhrulaHakku
తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోన్న మీరు, నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో, కీర్తి సంపదలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
In Rahul Bajaj Ji's passing, our country has lost one of its tallest visionary industrialists. We will forever and fondly remember how he set a new benchmark for a motorised India with his "Hamara Bajaj" campaign that captured the essence of a nation.(1/2)
Congratulations to Padma Bhushan awardee, Mr Natarajan Chandrasekaran, on his reappointment as the Chairman of Tata Sons. I wish him successful second innings! @TataCompanies
బెంగళూరుకి చెందిన @syamreddy007 మరణిస్తే కనీసం ప్యాలెస్ నుండి అడుగు బయట పెట్టాడా? ఇంతకంటే దారుణంగా సొంత పార్టీ కార్యకర్తలని వాడుకుని వదిలేసిన నీచుడు చరిత్రలో ఉన్నాడా?
Deeply saddened to hear about the demise of Mr. Rahul Bajaj, Chairman Emeritus of Bajaj Group and a philanthropist. I convey my heartfelt condolences to his bereaved family and friends.