ఒక్కరికి చెప్పులు లేవు, ఒకరిద్దరు తప్ప అందరూ పిల్లలే. . . మ్యాటర్ ఏంటంటే అది వాళ్ల ఊరి కొలుపులుకి (జాతర) కర్రల చప్పుడుతో వేప మండలుతో అమ్మవారిని పొలిమేర దాటించి తిరిగి గ్రామంలోకి వెళ్తుంటే తీసిన వీడియో. . . అసలు వీడికి అది నామినేషన్ వీడియో అని ఏ విధంగా అనిపించిందో 🤦♂️🤦♂️
కూతురిని కంట్రోల్ లో పెట్టలేని తల్లి విజయమ్మ ..
సాక్షిలో YSR సతీమణి , కూతురికి @ysjagan ₹5 PAYTM కూలి వార్నింగ్ !
ఇంకా దిగజారండి .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు..
#YSRCPNeverAgain#AndhraPradesh
Kakinada, Gandepalli 🚨⚠️
4 Lane Highway, max 80-90kmph (Dry Surface)
Around Intersection + Zebra Lines, Max Speed Limit 40-50kmph ⚠️
1. TVS XL heading on the “Wrong Side”, tried to cross the road while blocking Tata Nexon, later fled the scene realising his fault.
2. Tata Nexon Overdoing Speed, Swerved right to avoid TVS XL, headON with Ertiga on the other side…
3. Motorcycle rammed Ertiga.
@DriveSmart_IN
VC @pulsenewsbreak
It is deeply disheartening to see an institution built over decades by some of #TamilNadu’s finest minds being dragged through the mud by the present regime’s immature, social-media-driven politics.
Even more pathetic is the Government’s argument that investments will disappear because a handful of employees have left!
Is this government saying that Tamil Nadu’s investment machinery and industrial ecosystem really that weak?
The irony? Most of those who have now left were appointed during the ADMK regime (2016–21).
Did the DMK Government chase them out when we came to power? NO! We valued experience, respected individuals and ensured institutional continuity. Even when a very important investment promotion lead left for personal reasons, we maintained dignity.
Now, instead of showing leadership, this Government is undermining its own institution and as usual blaming the DMK for its failures!
STOP belittling the Department.
STOP undermining Tamil Nadu’s capabilities.
No one can simply take investments away from Tamil Nadu. But incompetent, insecure and insensitive decision making can certainly drive them away!
Institutions need leadership, not political theatrics!
#TvkFails
CBN jail lo unnapudu DCM pakkana unnadu ani inni rojulu sainiks ruddharu ga ippudu DCM family problems tho unte kanisam family support kuda ivvakunda vadhilesthe CBN and Lokesh pakkana undi support iccharu ani cheppochu aa 😋😋😋😋
అప్పట్లో పబ్లిక్ ప్లేస్ ల లో కూడా ధైర్యం గా పిల్లలకు తల్లులు పాలిచ్చేవారు తెలుసా…ఎందుకంటే, పాలిచ్చే ఆవిడను అందరూ తల్లి లానే చూసేవారు…ఎక్కడో ఒక ఎదవ తప్ప… ఇప్పుడు తల్లులే, పసికందు చనుబాలకై చే చాచడం, భర్త కుచంబులుకై చేచాచడం ఒకటే లా చిత్రీకరించడం(ఆవిడ సరదాగే చేసుంటారు) ప్రమాదం
வழக்கிற்கு முன்:
இது என்னுடைய இரயில், நான் உன் காசுல ஒன்னும் புகை பிடிக்கவில்லை , வீடியோவ டெலிட் பண்ணுடா.
வழக்கிற்கு பின்:
நான் ஒரு பெண், என்னை ஏன் இப்படி அழ வைக்கிறீங்க.
@itsRamTalluri Wt abt the organised attack on Mega DSC Fake Allegations by JSP??
Mii varaku vasthe dignity, reputation, professional identity... TDP related aythe meere Fake Allegations chestharu
I generally stay silent on matters related to the government and politics. But your involvement and continuous efforts for this little girl moved me to write this sir.
Really appreciate your personal attention and commitment. Taking the time to follow up, engage with doctors and stand by her during such a difficult time.
Much respect, sir 🙏 @naralokesh
‘సాయం కోసం.. తల్లుల వందనం’ పేరుతో ఒక పత్రికలో ఐదుగురు విద్యార్థులకు తల్లికి వందనం పథకం అందలేదని వచ్చిన వార్తలో నిజం లేదు. రికార్డుల ప్రకారం అసలు వాస్తవాలు ఇవి:
1. టి. వైష్ణవి – చిత్తూరు జిల్లా
కార్వేటినగరం మండలం టి.కె.ఎం.పేటలో 8వ తరగతి చదువుతున్న వైష్ణవికి తల్లికి వందనం కింద రూ.13,000 జమ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వైష్ణవి తల్లి హేమలత 2023లో మరణించారు. తల్లి మరణించిన తర్వాత పోర్టల్లో సంరక్షకుల వివరాలు మార్చకపోవడంతో నగదు ఆమె పాత బ్యాంకు ఖాతాకే జమ అయింది.
2. డి. రేశ్వంత్ – చిత్తూరు జిల్లా
కార్వేటినగరం మండలంలోని కోదండరామాపురం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న రేశ్వంత్ విషయంలోనూ ఆ పత్రిక పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఆ కుటుంబ సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి ఉండటంతో విద్యార్థిని అనర్హుడిగా గుర్తించారు. అయితే ఈ అంశాన్ని విద్యుత్ శాఖ పరిశీలనకు పంపారు. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి.
3, 4. పులివర్తి సాన్వి, పులివర్తి సాత్విక – కృష్ణా జిల్లా
చల్లపల్లి మండలం పురిటిగడ్డకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థినుల కుటుంబంలో నెలకు రూ.10 వేలకు మించి వేతనం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు నమోదైంది. ఈ కారణంతో ఇద్దరినీ ప్రస్తుత నిబంధనల ప్రకారం అనర్హులుగా గుర్తించారు.
5. టి. హన్విక సాయి – గుంటూరు జిల్లా
హన్విక సాయికి రూ.13,000 విజయవంతంగా జమ అయింది. ఆమె గతంలో చదివిన నంద్యాలలోని భాష్యం పాఠశాల వివరాలు కొనసాగుతుండగా, ప్రస్తుతం ఆమె గుంటూరులోని నెహ్రూనగర్ విశ్వవిజేత పాఠశాలలో చదువుతోంది. పాఠశాల వివరాలు నవీకరించాల్సి ఉన్నప్పటికీ, తల్లికి వందనం నగదు జమ చేశారు.
ఈ కీలక వాస్తవాలను వెల్లడించకుండా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, కల్పిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబు కాదు.
#FactCheck
#AndhraPradesh
#RakenduMouli:
"#Ramayana Jai Jai Ram Song లో బండ బూతు ఉంది.
Chorus లో... అచ్యుతం కేశవం 'కృష్ణ' దామోదరం... అని ఉంది.
త్రేతాయుగంలో కృష్ణుడు ఎందుకు వచ్చాడు?
మన తెలుగు వాళ్లకి పౌరాణికం బాగా తెలుసు. Thanks to Sr NTR గారు.
మన వాళ్లు నన్ను ఏసుకుంటారని...
అచ్యుతం కేశవం 'వాసుదేవం హరిం' అని మార్చాను.
Full Interview : https://t.co/O5vD9K2S1c
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
వాడికి పనోడు కావాలి,
వీడికి జీతం కావాలి,
వాడు ఇచ్చాడు,
వీడు తీసుకున్నాడు,
దాంట్లో గర్వపడాల్సినది ఏముంది??
వాడు ఇచ్చాడు కాబట్టి ఇంకెవరో ఇవ్వాలనడం ఏంటీ??
దేవులపల్లి అమర్, కార్టూనిస్ట్ శ్రీధర్ లాంటి ఎంత మంది ఈనాడులో పనిచెయ్యలేదూ...??
కొమ్మినేని, సజ్జల గాడు కూడా ఈనాడు వాళ్ళే...!!🤷
Self Note …. ✍🏾
అటు పార్టీ లేదు. ఇటు పదవి లేదు.
రోజూ తిట్టుకోవడాలు, తిట్టించుకోవడాలు. పదుల కొద్దీ ట్వీట్లు, గంటల కొద్దీ Spaces. ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో దానికి కౌంటర్ ఇచ్చారని రోజంతా అదే చర్చ.
కనీసం మీ విలువైన సమయాన్ని అయినా ఉపయోగకరంగా గడపండి తమ్ముళ్ళు.
మీకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేయండి. రాజకీయాల గురించి చర్చించండి. మీ అభిప్రాయాలు చెప్పండి. కానీ వాడేదో అన్నాడని, వీడేదో అన్నాడని రోజంతా ట్వీట్లు వేస్తూ, Spacesలో గంటల కొద్దీ కూర్చుంటూ మీ జీవితాన్ని మాత్రం వృథా చేసుకోకండి.
మేము కూడా ఒకప్పుడు ఇలాగే చేశాం. గంటల కొద్దీ రాజకీయాల గురించి కబుర్లు చెప్పుకున్నాం.
నేను, నాతో పాటు కొంతమంది ఒక సమయంలో బయటపడి మా పని, కెరీర్, కుటుంబం మీద దృష్టి పెట్టగలిగాం.
కానీ నా చుట్టూ ఉన్న మిత్రుల్లో చాలామంది అలా బయటపడలేకపోయారు.
ఒకరిద్దరు రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకుని, యువ నాయకులుగా ఎదిగారు. చాలా సంతోషం. వాళ్లు సాధించింది అభినందించాల్సిందే.
కానీ దాదాపు 10-15 మంది మిత్రులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు అప్పుల్లో కూరుకుపోయారు. కొందరిపై కేసులు పడ్డాయి. 35 ఏళ్లు వచ్చేసరికి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వాళ్లకు అండగా నిలబడటానికి పార్టీ లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎవరూ లేరు.
అందుకే చెప్తున్నాను.
రాజకీయాల మీద ఆసక్తి ఉండటం తప్పు కాదు. పార్టీలను అభిమానించడం తప్పు కాదు.
ఎవరో అన్నారని, ఇంకెవరో తిట్టారని మీ జీవితంలో విలువైన సంవత్సరాలను, డబ్బును, సమయాన్ని పణంగా పెట్టకండి. కొందరికి ఆస్తులు ఉండొచ్చు, అండ ఉండొచ్చు. వాళ్లకు రాజకీయాల్లో తిరగడం, ఖర్చు పెట్టడం, కొట్టుకోవడాలు, కేసులు ఎదుర్కోవడాలు వర్కవుట్ అవ్వొచ్చు.
కానీ మీ పరిస్థితి ఏంటి? మీకు ఆర్థికంగా ఎంత స్థోమత ఉంది? మీ మీద ఎన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి? అవన్నీ ఒకసారి చూసుకోండి.
చివరికి మీ జీవితం బాగుపడితేనే మీకు ఉపయోగం. పార్టీకి కాదు.
పార్టీలో ఏదన్నా పదవిలో నియమించబడాలి అంటే
రెండు క్వాలిఫికేషన్లు must
1. రెడ్డి కానీ హిందూ దేవుళ్ళకు మొక్కకూడదు
2. సీఎం & DCM మీద రోజుకు కనీసం 2/3 భూతు SM పోస్టులు/మార్ఫింగ్ పిక్స్ వెయ్యాలి
Here we go with proofs.. వాడు వేసిన పోస్ట్ ఇది..💦
CBN is a BADBOY and RUTHLESS when it comes to investments ( elevation chudu thammudu😎😎😎)
Also AP has done a grave mistake in the past by electing someone who said 3 captials and there is no capital & zero investments🤡🤡
This is what others think about AP
@ncbn 🐯 @ysjagan🤡
This is one of best lessons for Strategic Public Leadership. We should listen and follow when it comes from a seasoned leader who has a rich experience of almost 50 years in public offices.
Invite. Offer Incentives. Encourage. Engage. Have focused Strategy. Develop Ecosystem. Industries that grow won’t leave.
A lot to learn from @ncbn
Naidu's Amaravati is an audacious tutorial for modern India, example for other chief ministers
ThePrint Editor-in-Chief Shekhar Gupta @ShekharGupta writes
Read this week's #NationalInterest
Illustration: Soham Sen @SohamDraws
https://t.co/4uQB7EZJiP