ఎక్కడ బలం ఉంది , ఎక్కడ బలం లేదు అనేది అధ్యక్షుల వారికి తెలుసు , మనం చేయవలసింది ఆయన ఆదేశాల కోసం ఎదురు చూడడమే 🔥 - శ్రీ శివ శంకర్ గారు
@PawanKalyan@JanaSenaParty@TSivasankararao
రక్షాబంధన్ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని దాదాపు 2,500 మంది వితంతువులు, ఒంటరి మహిళలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు చీరలను పంపించి ఆత్మీయతను చాటుకున్నారు. ❤️🙏
మహిళల పట్ల ఆయనకున్న గౌరవం, మానవతా దృక్పథానికి ఈ ప్రత్యేకమైన కానుక మరో నిదర్శనం.
#Pithapuram#RakshaBandhan
మిస్టర్ మన తొలి వెలుగు రఘు , జనసేన పార్టీపై మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే మానుకోవాలి.గత పదమూడు ఏళ్లుగా తెలంగాణ ప్రజలు, నిజమైన ఉద్యమకారులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అన్యాయానికి గురయ్యారు. వారి ఆకాంక్షలకు వేదికగా జనసేన పార్టీ పనిచేస్తోంది, సామాజిక తెలంగాణ కోసం జనసేన పార్టీ పని చేస్తుంది.బీసీ వాదాన్ని అడ్డుపెట్టుకుని ఎదుగుతూ, అదే బీసీలపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. బీసీ కుటుంబానికి చెందిన జనసేన పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. గడల శ్రీనివాసరావుపై మీరు చేసిన నిరాధార ఆరోపణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.మీలాగా జర్నలిజం పేరుతో బ్లాక్మెయిల్, దందాలు చేసే వ్యక్తిత్వం అందరికీ ఉండదు.
మిరియాల రామకృష్ణ (RK)
జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి,
కంటెస్టేడ్ MLA,ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం
#Pawankalyan #Telangana #Ramtalluri #Janasena #Manatolivelugu
Happy Birthday daddy!❤️
You’ve always been my greatest inspiration and someone I’ll forever look up to.
Thank you for always inspiring us and being our
constant pillar of strength.
Love you so much my Megastar!😘
@KChiruTweets
ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@KChiruTweets
నా సోదరుడు శ్రీ కొణిదల నాగేంద్ర బాబు ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే AP- Green Executive Committee Chairman గా నియమింపబడిన శుభ సందర్భాన, వారిని పుష్ప గుచ్చములతో, శాలువాతో ప్రేమతో సన్మానించి,వారిచే కేక్ కట్టింగ్ చేయించడమైనది. నాగబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు.
@PawanKalyan@NagaBabuOffl@itsRamTalluri@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila