KCR, KTR, రేవంత్ రెడ్డి లాగా కోట్ల రూపాయిలు విలువ చేసే ఇండ్లు,ఫామ్ హౌస్ లెవ్వు ఇతర దేశాల్లో ఆస్తులు లెవ్వు.
స్వంత ఇల్లు లేని నాయకుడు
పేద ప్రజలకు సంపద ఇవ్వాలనే గొప్ప సంకల్పం ఉన్న నాయకుడు మన - RSP
Telangana govt also encouraging ‘bulldozer policy’ and displacing poor minorities, allege BSP state president | Hindudayashankar https://t.co/hVYSsq6iQk
కర్నాటకలో పోలీసు రిక్రూట్మెంట్ కుంభకోణంలో పీకల దాక కూరుకుపోయిన @BJP4India ను అక్కడి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినపుడు,
తెలంగాణలో ఏకంగా 16 పేపర్లు లీక్ చేసిన TSPSC వెనకాల ఉన్న @BRSparty ని రాబోయే ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉందా, లేదా?
దయచేసి మీ అభిప్రాయం చెప్పి తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కాపాడండి.🙏
ఇలాంటి లక్షలాదిమంది బిడ్డల జీవితాలు మార్చి, ఇప్పుడు నాలుగు కోట్ల మంది ప్రజల జీవితాలు మార్చడానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన దగ్గరకు వస్తున్నాడు..
మన బిడ్డ ,మన భరోసా, మన RSP.
@RSPraveenSwaero
तेलंगाना के सरकारी पाठशालोन्मे हालात बहुत गंभीर है। यहाँ के @BRSparty सरकार पूरा पैसे सिर्फ़ एडवर्टिजमेंट के झरिये हल्ला मछारे मगर क्षेत्र में सरकारी शिक्षा को विनाश कर रखी है।
ఇల్లేమో సరిగా లేదు,
ఇంటింముందు జాగ లేదు
చదువుకోవాలని పట్టుదలమాత్రమే ఉంది.
ఇలాంటి బిడ్డల కలలు సహకారం చేయడానికే #RSP గారు తన అత్యున్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు.
@RSPraveenSwaero
India's richest 1% own more than 40% of total wealth: Oxfam . This is what @narendramodi ji’s ‘Sab Ka Sath- Sab Ka Vikaas’ దేశంలో ఒక్క శాతం జనాభా చేతిలో 40% సంపద!!! అందుకే సంపదను అందరికి సమానంగా పంచే బహుజన రాజ్యం రావాలంటున్నాం. https://t.co/kthTPfcVsL