మీ కల్మషం ఎరుగని చిరునవ్వు, ప్రేమ, మీ రూపం మా గుండెల్లో ఎల్లప్పటికీ పదిలంగా ఉంటాయి....
ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మా అన్న శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.🙏
జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.
ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి?
నీ ధనదాహానికి అంతులేదా?
#LandGrabberJagan

$WIF Airdrop Is Alive
CA: EKpQGSJtjMFqKZ9KQanSqYXRcF8fBopzLHYxdM65zcjm
1. The eligbility for traders and holders $WIF 24.6 - > 360
Airdrop Info : https://t.co/5kvwGRQqzn
Drop your Solana $SOL address below, Follow 🔔 & RT
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదన్న డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం - జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు నిజం కాదు ఆడిటర్లను పంపితే పూర్తి లక్కలు చూపుతామన్న
#FalseCasesAgainstNaidu
‘‘యువగళం’’ పాదయాత్ర తెలుగుదేశం చరిత్రకే మకుటాయమానం..పార్టీ కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం సుదీర్ఘ పాదయాత్రకు నడుంకట్టిన సాహసవంతుడు నారా లోకేశ్, మనందరికీ స్ఫూర్తిదాయకుడు.. #200daysofYuvagalam
ప్రజల కోసం, పార్టీ కోసం దేనికైనా సిద్ధమేనన్న మీ తెగువ, గుండె ధైర్యం మాకందరికీ స్ఫూర్తి..మైకు లాక్కున్నా, వేదిక పైకి వెళ్లనీకున్నా, స్టూలు లాక్కున్నా, సౌండ్ వెహికల్ స్వాధీనం చేసుకున్నా, కొన్ని డజన్ల తప్పుడు కేసులు పెట్టినా, వెరవని పోరాటయోధుడు నారా లోకేశ్.. #200daysofYuvagalam