@Shiva4TDP Ilanti post valla @naralokesh ki kani @JaiTDP ki kani cadre ki kani emaina use vundha troll stuff ivvatam Bhajana cheyatam thappa.
Am I wrong.?
@BRSBharath@KTRBRS@BRSHarish@BRSparty@Krishank_BRS Classic example of unemployment: for the last 10 years previous govt has not created any jobs. If he had any job, would he leave it to do these funny things? To be honest, apart from politics, what message is he giving to his parents, the public, or the party cadre?
లాయర్ రజని గారు…
న్యాయం కోసం మీరు పోరాడినప్పుడు మిమ్మల్ని ఎలా టార్గెట్ చేసారో, అదే విధంగా గత 20 నెలలుగా నన్ను కూడా టీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్త��న్నారు.
కొంతమంది టీడీపీ నాయకులు, మా నాన్నగారితో ఉన్న సివిల్ వివాదాన్ని అడ్డుపెట్టుకొని నా షాపింగ్ మాల్‌ను కబ్జా చేశారు.
పోలీస్ స్టేషన్లో కేసు పెడితే తీసుకోరు.
నా అనుకూలంగా రెండు హైకోర్టు తీర్పులు ఉన్నా అమలు చేయరు.
పైనుంచి..అధికార మదంతో..విచక్షణ కోల్పోయి కొంతమంది టీడీపీ వాళ్ళు నా మీద సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారు.
నా బాధ ఒక్కటే - ఇది అన్యాయం.
నన్ను వ్యాపారం చేసుకోనివ్వడం ��ేదు.
కాంప్లెక్స్‌లో పనిచేసే చాలా మంది ఉపాధి కోల్పోయారు.
మా నాన్నతో సివిల్ వివాదం ఉందని నా ఆస్తిని ఆక్రమించడం..
నన్ను ఊరిలోకి రానివ్వకపోవడం..
ఇది ఏ పద్ధతి?
ఈ దేశంలో న్యాయస్థాన తీర్పులకు విలువ లేదా? అధికారం ఉందని ఏదైనా చేయొచ్చా?
నాకు భారతదేశంలో జీవించే హక్కు, వ్యాపారం చేసే హక్కు లేదా?
ఒక సంవత్సరం పాటు “ప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవిస్తుంది” అనే నమ్మకంతో బ్యాంకు లోన్ కట్టాను. కానీ కోర్టు తీర్పు అమలు కాలేదు. వెయిట్ చేసి చేసి చివరికి ఇన్స్టాల్మెంట్లు ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు నా ప్రాపర్టీ ఆక్షన్‌కు వచ్చింది.
అయినా నేను ధైర్యం కోల్పోలేదు. న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తున్నాను.
మీరు నిజాలు తెలుసుకుని నా వైపు న్యాయం ��ందని భావిస్తే, నా తరఫున పోరాడేందుకు సిద్ధమైతే - నా కేసు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
న్యాయం గెలవాలి. అధికారం ఉందని అరాచకం చేస్తే చట్టాలు, న్యాయం మౌనంగా ఉండవని నిరూపించాలి.
Ph Number +13109901838 Please contact me.
https://t.co/iZ4VmpfzK6
#LawyerRajini #AdvocateRajini #JusticeforMurali #LawPoint #SaveAPfromTDP