కొడుకు ఎంత కర్కోటకుడు పాపాత్ముడు అయినా వాడి పాపాన వాడు పోతాడు అని కూడా అనుకోకుండా తల్లి .. ప్రేమ మాత్రం చూపిస్తుంది. ఏరోజు అయినా మారతాడు అనే ఆశతో! అది తల్లి గొప్పతనమే తప్ప కొడుకు పుణ్యాత్ముడు కరుణామయుడు అని అర్థం కాదు!
రాజకీయాల్లో విమర్శలు....చర్చలు సహజం.....ఎదురుదాడి కూడా చేస్తారు జనాలు....
ఈ మాత్రం తట్టుకోలేని వాళ్లు మీకెందుకు రాజకీయాలు....
మీ చిల్లర మనస్తత్వం తో పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలను నాశనం చేసేలా ఉన్నారు....
బోండా ఉమా పొల్యూషన్ అధికారుల అక్రమాల గురించి సదరు శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో ప్రశ్నిస్తే తట్టుకోలేరు....
ఏదో టాపిక్ లో చిరంజీవి గురించి ఆరోజు అలా జరగలేదు అని బాలకృష్ణ చిన్న మాట అనగానే....తట్టుకోలేరు
ఈరోజు గోదావరి జిల్లా డీఎస్పీ గురించి RRR విలేఖరులతో చిన్న డిస్కషన్ వస్తే తట్టుకోలేరు....
వ్యక్తిగత హత్యలకు కులాలకు ఆపాదించి...మిగతా అన్నీ వర్గాల్లో అసహనాన్ని కలిగించారు....
పాలిటిక్స్ లో విమర్శలు....చర్చలు సహజం.....ఎదురుదాడి కూడా చేస్తారు జనాలు....
ఈ జనరేషన్ కి దొరికిన పెద్ద వరం చాగంటి గారు 🙏🙏. ఎప్పుడు ఒక్క అడుగు వెనక్కి పడినా ఇది వింటాను. భలే మోటివేషన్ వస్తుంది. ఈసారి మాత్రం అనుకున్నది సాధించాల్సిందే ఆ ఈశ్వరుడి కృపతో!
వినేవాడు వుంటే స్క్రిప్ట్ రాసేవాడు వుంటే
చంద్రబాబు నాయుడు గారి కోసం నేను రిజైన్ చేశాను
చంద్రబాబు గారి కోసం విజయసాయి రెడ్డి రిసైన్ చేశాడు
అస్సలు చంద్రబాబు కోసమే నేను పార్టీ పెట్టాను అనేసి 😂😂😥
" @ncbn గారు మన కోసం ఎన్నో కష్టాలను భరించారు, అవమానాలను ఎదుర్కొన్నారు." గత 5 సంవత్సరాలు రాయలసీమ ని రాళ్లసీమ గా మారిస్తే, మన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దారు.
@JAGANANNAMEDIA@YSRCPAmerica ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు
సంవత్సరానికి 3 సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు.
అన్నా canteenలు పునరుద్ధరణ చేశారు.
ఇసుక ఉచితం చేశారు.
DSC నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళలకు ఉచిత బస్ పై RTCతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఒక ప్రక్క రాజధాని పోలవరం పనులు జరుగుతున్నాయి.
@JAGANANNAMEDIA@YSRCPAmerica 5 ఏళ్లలో ఒక DSC నిర్వహించి ఉద్యోగం ఇవ్వలేదు జగన్మోహన్.
ఇసుక రేట్ పెంచారు
మట్టి కుంభకోణం
ఇంకా ఎన్నో ఎన్నెన్నో
వచ్చిన సంవత్సరంలో మీకు ఇచ్చిన అన్నీ హామీలు పూర్తి చేయాలని మీకు అడిగే నైతిక హక్కు ఉందా?
ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేశారు. మిగతావి త్వరలో చేస్తారు తొందర ఎందుకు