@Sarcaztick If U listen to his speeches for the last ten years & u vil realize that Owaisi erupt more fear among Muslims than all the BJP/RSS/VHP/Hindu. org Be it Triple T, SIR, UCC, NRC etc. Darr ka Mahool banaye rakho aur apna PR bdhate jao Via all Sanghi Channels n through public meetings
Owaisi sahab, matlab aapko pata hai ki agar aapko alliance mein nahi liya gaya, toh aapki wajah se BJP ko election mein fayda ho sakta hai.
Lekin Akhilesh kyun pachtayega? Woh toh abhi bhi maze mein hai. Khud Sansad hai, biwi bhi Sansad hai, itni badi party ka head hai.
Pachtayega toh sirf Musalman.
Telugu Scribe Exclusive
అనుముల తిరుపతి రెడ్డి కన్ను పడితే ఆ ప్రాపర్టీ ఇవ్వాల్సిందే
లేదంటే జెసిబి పంపి దాడి చేయిస్తాడు
ఫుడ్ సేఫ్టీ శాఖను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అరాచకాలు
కన్ను పడిన ప్రతి హోటల్‌ను ఆక్రమించేందుకు తెగబడ్డారు
తనకు నచ్చిన హోటల్‌ను లాక్కునేందుకు ఫుడ్ సేఫ్టీని అడ్డుపెట్టుకుంటున్న తిరుపతి రెడ్డి
ఫుడ్ సేఫ్టీ నోటీసులు ఇప్పించి, హోటల్ సీజ్ చేయించి అనంతరం హోటల్ తనకు ఇవ్వాలని యజమానులను బెదిరిస్తున్న వైనం
హోటల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో, జేసీబీలతో హోటల్ కూల్చేస్తానని దౌర్జన్యం
మాదాపూర్‌లోని లక్కీ రెస్టారెంట్‌పై కన్ను వేసి, అది లాక్కునేందుకు ప్రయత్నించగా యజమాని నిరాకరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులతో రైడ్ చేయించి హోటల్ సీజ్ చేయించిన తిరుపతి రెడ్డి
అనంతరం ఆ హోటల్ తనకు ఇవ్వాలని అడగగా, అందుకు యజమాని ఒప్పుకోకపోవడంతో జేసీబీలతో హోటల్ ముందు భాగాన్ని ధ్వంసం చేయించిన వైనం
ఎన్నో ఏళ్లుగా నడుపుకుంటున్న హోటల్‌ను ఇలా దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేయడమేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్న యజమానులు
@TheNaveena Just like Godi Media which concentrate only on Modi Speeches and his PR programs here Gumpu Media in TS following the same pattern. Let Public issues go in Dustbin first let's show how was his mega Public show.
Will Danam Nagender return the salary, allowances and other perks he received as an MLA from 23 April 2024?
The courts have held that his disqualification as Khairatabad MLA is effective from 23 April 2024.
If the membership is treated as invalid from that date, what happens to the public money received during the period?
#DanamNagender #Khairatabad #KhairatabadBypoll
@TheNaveena Without holding any meetings He Implemented Dalita Bandhu Scheme. Telangana State so called Journalists are Giving Tough Competition to the Central Godi Media.
రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా..
బీఆర్ఎస్ హయాంలో ధరణి విషయంలోగానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ భారతి విషయంలోగానీ జరిగిన వ్యవహారాలపై విచారణ జరిపిద్దాం.
సుప్రీంకోర్టు జడ్జితో అయినా, హైకోర్టు జడ్జితో అయినా విచారణకు మేం సిద్ధం..
నువ్వు సిద్ధమా ? @revanth_anumula
#CongressFailedTelangana
#CongressLootingTelangana
మా ఆస్తుల మీద, రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల ఆస్తులు ఎలా పెరిగాయో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.. మేము రెడీ
సుప్రీంకోర్టు జడ్జితో అయినా, హైకోర్టు జడ్జితో అయినా విచారణ జరిపించండి
ధరణి విషయంలో కావొచ్చు, భూ భారతి విషయంలో కావొచ్చు.. వీటిలో అవకతవకలపై కూడా విచారణ జరిపిద్దాం
వీటికి మేము రెడీ.. రేవంత్ రెడ్డి రెడీనా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
@nawababrar131 Another Genuine Question arise is : How RSS Anna or RSS ka Tillu Became a Friend n Ally of Majlis in just a Span of Two years. Party First come clean on this before raising Fingers on others.