@Collector_RSL , @KTRTRS , @SabithaindraTRS . నేరెళ్ల గురుకులం స్కూల్ లో టీచర్స్ డబ్బులు వసూళ్లు చేస్తున్నారట. ఒక విద్యార్థిని అమ్మమ్మ మరిణిచారని ఒక రోజు ఆలస్యం గా స్కూలు కి వచ్చినందుకు 500 రూపాయలు ఇచ్చే వర��ు స్కూలు గేటు బయట నిలుచో పెట్టారట. గత కొన్ని రోజుల క్రితం అన్నం లో
2️⃣ (పండ్ల మొక్కల గింజల తో ) చేసి కొండల ప్రాంతాల్లో వెదజల్లాలి అనుకుంటున్నాము. కానీ ��లా ముందుకు వెళ్లాలి. ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నా పేరు praneeth kumar sharma ( mallial village) Tq 😊
@Collector_JGTL గారికి మరియు @HarithaHaram అధికారులకు నమస్కారం
నా పేరు ప్రణీత్ కుమార్ శర్మ నేను మనఊరు మనచెట్టు అనే సంస్థ నిర్వహిస్తూ నేను వృత్తిరిత్యా వివాహాలు జరిపించిన తదుపరి నూతన వధువరులతో ఒక మొక్క నాటిస్తూ ఉంటాను. ఇప్పుడు మా సంస్థ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ 1️⃣
@HarithaHaram @MPsantoshtrs @VPSecretariat @im_praneeth19
ఏప్రిల్ 1st రోజు ఏప్రిల్ ఫూల్ చేయడం కాకుండా
ఏప్రిల్ కూల్ చేయడానికి ఒక మొక్క నాటుదాం
పర్యావరణ పరిరక్షణ కై అడుగులు వేద్దాం.
Visit our website:- https://t.co/ltqYuRK5es
#AprilFoolsDay
ఏప్రిల్ 1st రో��ు ఏప్రిల్ ఫూల్ చేయడం కాకుండా
ఏప్రిల్ కూల్ చేయడానికి ఒక మొక్క నాటుదాం
పర్యావరణ పరిరక్షణ కై అడుగులు వేద్దాం.
Visit our website:- https://t.co/ltqYuRt2cs
@IgnitingMindsin @kkrmardi @regala_raju @Collector_JGTL @cpramagundam @tsrtcmdoffice sir.