Saddened to hear about tragic and unfortunate fire in Delhi. My heart goes out to the families who have lost their loved ones. Praying for speedy recovery and complete recovery of those injured.
@MPsantoshtrs గత 22 రోజులుగా పోలీసు యూనిఫారం ఉద్యోగాలకు మరో రెండేళ్లు వయోపరిమితి పెంచమని మన ప్రభుత్వంలోని పెద్దలందర్ని కలిసి వేడుకుంటూనే ఉన్నాం.
ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సానుకూలంగా ఉందని చెప్తూనే ఇంతవరకు ఏ సమాచారం ప్రకటించకపోవడం మా జీవితాలను అన్యాయం చేయడమే సర్🙏