Oil is about to head to $200 or better. The biggest refinery in Moscow is gone, destroyed. You know what other impact this will have? It will destroy sulfur. Sulfur is needed to make phosphates. Phosphates are used to grow food. A good shortage is coming.
Amazon India full of scammers!
Ordered a ₹30,000 product from Amazon India. Got a ₹150 mouse instead.
It was an open-box delivery,
but the delivery agent forced my younger brother to share the OTP before opening the package. He recorded everything, including the unboxing.
Now Amazon says they can’t help because it was an open-box delivery.
₹30,000 gone. ₹150 mouse received. Video proof available. Still no resolution.
Absolutely unacceptable.
@amazonIN@amazon
పిఠాపురం నియోజక వర్గంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. 👏
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాట మేరకు ప్రతి అడుగు అభివృద్ధి వైపు వేస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanForPithapuram
Name : Maithli Thakur (Bihar MLA)
Net Worth : ₹ 4 Cr (as per election Affidavit)
CAR : ₹13 Cr (Rolls Royce)
How ??????
Dear @IncomeTaxIndia please scrutinize his income.
Why only harassing common citizen ??? Take Strict action on this MLA.
2014లో స్థలం కొన్నప్పుడు అక్కడ FTL కూడా మీ నాయన నోటిఫై చేయలేదు, లిక్కర్ లిల్లీ...
• 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు లీగల్ అయిన భూమిపై, నీ రాజకీయ ఎదుగుదల కోసం, మీడియాలో కనిపించేందుకు విమర్శలు చేయడం తప్ప నువ్వు చేసిందేమీ లేదు.
• లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి ఐదున్నర నెలలు తిహార్ జైలులో చిప్పకూడు తిన్న నీకు ఇంకా ఆ లిక్కర్ సొమ్ము మత్తు వదలక నీచంగా మాట్లాడుతున్నావు.
• రాజకీయంగా పోరాడి ఓడిపోయినా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి గెలిచిన మా నాయకుడు ఎక్కడ, నిజామాబాద్లో తరిమికొడితే మీ బాపు కాళ్ల మీద పడి MLC అయిన నువ్వెక్కడ.
• సొంత ఇల్లు కూడా లేదు, అద్దెకు ఉంటున్నానని చెప్పి కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న నువ్వెక్కడ, ఒక్కరోజు షూటింగ్కు వెళితే కోట్లు సంపాదించే మా నాయకుడెక్కడ.
• కల్వకుంట్ల కుటుంబ ఆస్తుల వాటా ఇవ్వను పొమ్మనేసరికి కొత్త దుకాణం పెట్టి, కట్టు, బొట్టు మార్చి డ్రామాలు మొదలుపెట్టిన నువ్వు ముందు నీపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించు.
• కన్నతండ్రి పార్టీ నుంచే సస్పెండ్ అయిన చరిత్ర నీది. పార్టీకి కొత్త పేరు కూడా పెట్టుకోలేక అయ్య పార్టీ పేరే దొబ్బేసిన నీకు ప్రజల భూములు దొబ్బేయడంలో వింతేమీ లేదు.
బ్యూటీ పార్లర్ నడుపునే నీకు కోట్ల ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది @RaoKavitha ?
• MLC గా దోచుకున్నావా? MP గా ఉన్నప్పుడు దోచుకున్నావా?
• జాగృతి పేరుతో NRI లు, కంపెనీలను బెదిరించి దోచుకున్నావా తైతక్కా ?
• కబ్జాకు కొనుగోలుకు తేడా తెలియదు కాబట్టే నిజామాబాద్ లో రైతులు గెంటేస్తే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కోటాలో MLC అయిన నువ్వు, 🥃🫅🏻గా ఎదిగి దోచేసి తీహార్ కు వెళ్ళిన మీరు కూడా మాట్లాడుతున్నారా?
• కల్వకుంట్ల దొంగల ముఠా దోచేసిన తెలంగాణ ప్రజల ఆస్తి పంపకాల్లో తేడా వచ్చే సరికి కొత్త అవతారం చేస్తున్న డ్రామాలు ఆపేసే సమయం వచ్చింది.
#BRSLootedTelangana #KalvakuntlaDongalu
🚨PANTRY STAFF OR GOONS?
A disturbing allegation from Train 12590 (Charlapalli–Gorakhpur Express): a woman passenger travelling with her child & husband was allegedly assaulted by pantry staff and vendors onboard.
If the video and allegations are verified, this raises a serious question: Who is protecting passengers inside our trains?
Passengers pay for a safe journey—not intimidation, threats or violence.
🔴 Immediate investigation
🔴 Identify those responsible
🔴 Strict action if the allegations are proven
🔴 Accountability for passenger safety
Families should never have to fear for their safety while travelling by train.
#IndianRailways #PassengerSafety #RailwaySafety
First line - "తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చిన ఈడీ"
ఆ ప్రెస్ రిలీస్ మొత్తం చదివి ఈ లైన్ ఎక్కడ ఉందో చెప్పండి చూద్దాం.
వెతక్కండి దొరకదు, అక్కడ చెప్పింది ఎవడు సాక్షి 🤡