Requesting @naralokesh @AndhraPradeshCMO @AndhraPradesh_CDMA to make BPS‑2025 implementation transparent. As per GO Ms 225, owners can apply online and LTPs only certify plans, but on ground in Tirupati LTPs/middlemen are charging 12k–25k per flat and claiming bribes are needed.
This will force many genuine owners to drop the idea of applying, which means the Govt also loses BPS revenue, Instead of leakages and harassment, pls ensure clear deviation‑mapping, calculations, LTP lists & regulated charges so that both owners and the State benefit from BPS
@cricketaakash It's so ironic that people don't recognise that there is WPL as well... And every cricket pundit is lecturing it's Gujarat titans, not Giants😂 Comeon guys! The Women team has just won the world cup! And here @cricketaakash is talking about WPL!
@WorshipDhoni These posts bring down the legacy of MS Dhoni... All dhoni fans are bearing the brunt of such tweets! Iam an MS Dhoni fan, but I never had such insecurities!! Never undermine any ICC trophy won by India! And pls don't draw comparisons!!
APPSCపై కూటమి సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు నాలుగు నెలలుగా చైర్మన్ లేకపోవడం సిగ్గుచేటు. దేశ చరిత్రలో ఇది తొలిసారి. మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారు. శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ..కమీషన్ బలోపేతంపై పెట్టలేదు. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవు. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదు. వాయిదా వేసిన గ్రూప్ 1, గ్రూప్ 2, లాంటి పరీక్షలను మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. APPSC పరిధిలో 21 రకాల పరీక్షలు పెండింగ్ పడ్డాయంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి @ncbn
గారిని డిమాండ్ చేస్తున్నాం.. తక్షణం APPSC చైర్మన్ ను నియమించండి. అనంతరం వాయిదా వేసిన పరీక్షలతో పాటు, విడుదలైన నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటన చేయించండి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండి, కమీషన్ భర్తీ చేయాల్సిన ఒక లక్ష పోస్టులకు కొత్తగా అనుమతి ఇవ్వాలని, ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని @INC_Andhra కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@manickamtagore@DrPalakVermaINC@INCIndia
@MITULPATEL2410@SPORTYVISHAL Bhai... Uncapped player hai ayush! Aap ABD se compare kar rahe ho 😂 Keeping everything aside, u should recognise the kind of innings ayush has played here!!
#asktgc@gradecricketer
How's the Josh... Dear lyon (peza) and faf (Ian) ... Cry more now😂😂! Podcast was Way too sarcastic after semi-final... Now take a chill pill to lower the acidity 😂😂😂!! Best team on paper can win the cup too😉😉 #T20Champions2024
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు.