"సొంత రాష్ట్రంలో వైఫల్యాలు, ప్రజల తిరస్కరణ ఎదురవుతున్నప్పుడు వాటికి సమాధానం చెప్పడం కంటే, మరో ప్రాంతంలో వివాదాలు సృష్టించి సానుభూతి పొందాలనే రాజకీయ ఎత్తుగడలు ప్రజలకు కొత్త కాదు. కానీ సమస్యలను మళ్లించడం వల్ల నిజాలు మారవు; ప్రజల తీర్పు మాత్రం వాస్తవాల ఆధారంగానే ఉంటుంది."
చుట్టూ దట్టమైన అరణ్యం కొండకోనల మధ్య ఆవాసం విలువైన సంప్రదాయాలు కట్టుబాట్లతో జీవనం,అడవి తల్లి నీడలో తర తరాల పయనం,వారే అభం శుభం ఎరుగని ఆదివాసీలు. ఈ దేశానికి మూలవాసులు.తమ సంస్కృతిని కాపాడుకుంటూ, భవిష్యత్‌పై కోటి ఆశలతో మనుగడ సాగిస్తున్న ఆదివాసులకు,ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు
డియర్ @ncbn..
నీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఏం జరుగుతుందో చూస్తున్నావా?
80 వేల అప్పు తిరిగివ్వలేదని నీ పార్టీ కార్యకర్తలు ఒక మహిళను ఇలా చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. భయంతో ఆమె బిడ్డ కుక్క పట్టి ఏడుస్తోంది.
అయినా నీ పార్టీ వాళ్లు ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నావా?
ఇందుకేనా బాబు.. నువ్వు అధికారంలోకి వచ్చింది?
ఇక ఆకలితో చనిపోవటం వార్తకాదు
అవినీతిలో కూరుకుపోవటం తప్పు కాదు
అంటరాని తనం అవమానం కానే కాదు
అత్యాచారాలు నేరాలు జాబితాలోకి రానే రావు
దోపిడీ బలిసినోడి పూర్వజన్మ సుకృతం
నిర్భంధంనిరంకుశము అన్ని మాములుగానే జరిగే చోటు
ఈరోజు రాయటానికి వార్తలేముంటాయి
ఇక ఈరోజు ముఖ్య వార్తలు లేనట్లే
lb Nagar Municipal Commissioner Saroor Nagar, G+4, penthouses are being built in Venkateswara Colony Road No. 8 with G+2 permission. Your staff gave notices, they'r neglecting. This is going to be another Gachibowli building. @CommissionrGHMC@gadwalvijayainc@TelanganaCMO