ఏది ఏమైనప్పటికీ రాష్ర్ట JPS ల యూనిటీ కి సలాం✊✊.. వెంటనే JPS ల ప్రొబేషనరీ పీరియడ్ డిక్లేర్ చేసి 4 years సర్వీస్ కలిపి సీనియర్ అసిస్టెంట్ స్కేల్ యివ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.( తగ్గామంటే ఓడమని కాదు, ప్రభుత్వం పై నమ్మకముందని అర్దం) #regularise_jps_and_ops@BRSHarish