కొండగట్టు అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి?
₹35.19 కోట్ల TTD నిధులు సిద్ధంగా ఉన్నా…టెండర్ ఎందుకు లేదు?
• 96 గదుల సత్రం, దీక్షా విరమణ మండపం కోసం ₹35.19 కోట్లు మంజూరు
• జనవరి 3న శంకుస్థాపన పూర్తి
• మరి పనుల ప్రారంభంలో ఎందుకు జాప్యం?
• ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీనిపై ఎందుకు స్పందించరు?
హిందూ భక్తుల సౌకర్యాలపై రాజకీయాలు వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనపై వెంటనే సమాధానం చెప్పాలి!
#Kondagattu #TTD #JSPForTelangana #JanaSenaTelangana
గత 46 సంవత్సరాలుగా పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తున్న YS కుటుంబం, ఇప్పటికీ తీరని సాగునీటి కష్టాలు. 🙏
పులివెందుల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 🫡
ప్రజల ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. 👏
పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ జల్ జీవన్ మిషన్ కింద రూ.480 కోట్లతో 2021లో జగన్ సీఎంగా ఫౌండేషన్. 5.5 లక్షల మందికి 7 మండలాలకు CBR నుంచి 65 MLD ప్లాంట్, 1111 కి.మీ పైప్.
YSRCPలో పాక్షిక పనులు, నెమ్మది. 2024 తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతో రూ.280 కోట్లు, 96% పనులు పూర్తి.
NTR/YSR ప్రత్యక్ష ప్రమేయం లేదు. CBN సాగునీటి అభివృద్ధి చేశారు. క్రెడిట్ కేంద్ర-రాష్ట్ర, ప్రస్తుత వేగం పవన్ మానిటరింగ్.
📢Andhra Pradesh🛣️
In Andhra Pradesh, we have approved ₹840.41 crore for the upgradation of the 45.09-km Buttaigudem–LND Peta and Pattiseema–Kovvur sections of NH-365BB to 2-lane with paved shoulders configuration.
The project will significantly improve connectivity to the Polavaram Irrigation Project and surrounding villages. The region is agriculturally rich, with tobacco, sugarcane and palm plantations. Improved road infrastructure will enable faster, safer and more efficient movement of agricultural produce to markets, strengthening farm-to-market linkages and supporting local livelihoods.
The upgraded highway will also enhance connectivity between Andhra Pradesh and Telangana, benefiting commuters, businesses and tourists. It will provide better access to important ghats along the Godavari, which attract devotees and visitors for holy baths and trips to the Polavaram Dam.
The development of this stretch will further strengthen regional connectivity and facilitate smoother movement of pilgrims and visitors during the Godavari Pushkaralu in 2027, giving a major boost to agriculture, tourism, pilgrimage, trade and socio-economic development across the region.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@ncbn@ramMNK@PawanKalyan@PemmasaniOnX@PurandeswariBJP@MadhavBJP@BJP4Andhra
On behalf of the people of Andhra Pradesh, I thank Hon'ble Prime Minister @narendramodi Ji and Hon’ble Union Minister @nitin_gadkari Ji for approving the 1,107 km Kharagpur–Amaravati Corridor!
With 457 km passing through AP, this landmark project will connect our state directly to Eastern India, reduce logistics costs for our farmers & industry, accelerate Amaravati’s rise as a premier economic hub, and create new opportunities for industry, agriculture, trade & employment.
#AmaravatiUnstoppable
#AndhraPradesh
Wishing you many more happy returns of the day my dearest Boss @KChiruTweets Sir❤️❤️🤗🤗🙏🙏
You will always be an inspiration to millions and forever remain one of the greatest inspirations in my life.
Love you forever Sir❤️❤️❤️
Can’t wait for #Kaaka Sir❤️🔥
The glimpse looks absolutely superb Sir🔥💥
జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం
• 20 వేల హెక్టార్లలో 2 కోట్లకిపైగా సీడ్ బాల్స్ వెదజల్లారు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
• 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో కీలక అడుగు
• అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్ సాంకేతికత
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50 శాతం గ్రీన్ కవర్ సంకల్పం సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యాలతో ఆయన ప్రారంభించిన సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం నిర్దేశిత లక్ష్యంలో 85 శాతం వరకు పూర్తయ్యింది.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సమాజాలు, ఎన్జీవోలు, వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటి వరకు సుమారు 2.06 కోట్ల సీడ్ బాల్స్ ను వెదజల్లే ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు మూలపాడు ఎకో పార్క్ లో మొదటి విత్తన బంతిని తయారు చేసి అధికారులు, ప్రజల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తి 2.82 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి బీజం వేసింది.
ఉప ముఖ్యమంత్రివర్యుల సూచనలకు అనుగుణంగా స్వదేశీ, బహుళ ప్రయోజన జాతుల వృక్షాలకు చెందిన విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్లో మెజారిటీ భాగాన్ని క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు వినియోగించారు. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఇప్పటి వరకు 20,929 హెక్టార్ల విస్తీర్ణంలో సీడ్ బాల్స్ విస్తరణ ప్రక్రియను పూర్తి చేశారు. అటవీ అంచుల్లో క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది, సరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు.
అటవీ ప్రాంతాల్లో వర్షపాతం కొంత మెరుగవడంతో మానవ వనరులు అడుగుపెట్టలేని అడవుల మధ్య ప్రాంతాల్లో వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాలను డ్రోన్ల సాయంతో గుర్తించి సీడ్ బాల్స్ వెదజల్లారు. ప్రాంతాల వారీగా భౌగోళిక పరిస్థితుల అనుకూలతల ఆధారంగా విత్తనాలను ఎంపిక చేశారు. తిరుపతి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగింది. అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సీడ్ బాల్స్ తయారీ, రవాణా, విస్తరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సీజన్లో 3 కోట్లకు పైగా విత్తన బంతులు వెదజల్లాలన్న లక్ష్యాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అటవీ అధికారులు ముందుకు తీసుకువెళ్తున్నారు.
సీడ్ బాల్స్ విస్తరణ ప్రక్రియ సరికొత్త మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఇందులో భాగస్వాములైన అటవీశాఖ సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో, అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమానికి కొనసాగింపుగా వెదజల్లిన ప్రాంతాల్లో మొలకల శాతం, మొక్కల ఎదుగుదల తదితర అంశాలపై కూడా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@KChiruTweets
HAPPY BIRTHDAY CHIRANJEEVI SIR ❤️
We remember the progression of our school years through the titles of your films. Your films didn’t just mark an era, they marked our lives.
You are not just our cinema..... You are very big part of our lives.
The passion. The drive. The madness. The way you broke the fourth wall and connected directly with the audience..... that connection is what made cinema an emotion for all of us.
HEARTFELT THANKS TO HON'BLE PAWAN KALYAN GARU.
I express my deepest gratitude and sincere thanks to the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh and @JanaSenaParty Chief, Sri @PawanKalyan Garu, for his unwavering support, guidance, and encouragement as I assume charge as the Chairperson of the Committee on Subordinate Legislation for the sixth consecutive term.
#LokSabha #JanasenaParty #VallabhaneniBalashowry
@APDeputyCMO