భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ..ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyRepublicDay2023
ఈ సంక్రాంతి పండుగ కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజల పాడి పంటలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంశిస్తూ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
#happypongal2023
ఇక్కడ లారీ యజమానులు చాలా స్పష్టంగా ఉన్నారు . ఏదోలాగా జెసి ప్రభాకర్ రెడ్డి గారి పేరు బలవంతంగా చెప్పించి వారిని గురించి ప్రజల్లో తప్పుదోవ పట్టించాలన్నది వారి ఉద్దేశ్యం. కానీ న్యాయం అన్నది ఒకటి ఉంటుంది అదే ఇలా నిజాలను బహిర్గతం చేస్తుంది.
బలమైన నాయకులని ఎదుర్కోలేక...ఇలా దొంగ చాటుగా దెబ్బ కొట్టడం పిరికిపంద చర్య..
దీనికి తప్పక త్వరలోనే ప్రతిఫలం అనువభిస్తారు,
మా కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టిన తెలుగుదేశం పార్టీ తోనే ఉంటాము.
#wearewithtdp
3. బ్రోకర్ ఇచ్చింది నకిలీ ఇన్సూరెన్స్. బ్రోకర్ ఇచ్చింది నకిలీ ఇన్సూరెన్స్ అని తెలుసిన వెంటనే Ashmit Reddy నాగాలాండ్ డీజీపీ కి,రవాణా శాఖ కమిషనర్ కు కంప్లైంట్ ఇచ్చారు...
మోసపోయిన జేసీ కుటుంభం మీద కేసు ఏంటి.. ఏజెంట్ మీద పెట్టాల్సిన కేసును మా కుటుంబం పెట్టడం అంటే కక్ష సాధింపు కాదా
తప్పు ఎవరిది కేసు పెట్టింది ఎవరిమీద.
అసలు ఏం జరిగింది?
1. నాగాలాండ్ లో ఒక బ్రోకర్ దివాకర్ ట్రావెల్స్ కు బస్సులు అమ్మడు
2. అమ్మే బస్సులకు నాగాలాండ్ ప్రభుత్వం బ్రోకర్ కి NOC ఇచ్చింది
3. ప్రభుత్వం NOC ఇచ్చింది కాబట్టి అన్ని పత్రాలు ఉన్నాయనుకుని బ్రోకర్ కి డబ్బు చెల్లించారు.
ఎక్కడో మనకు కనపడని "అమెజాన్" అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగితే గుండెలు బాదేసుకున్నాం. అలాంటిది, మన రాష్ట్రంలో, మన కాకినాడని ఎప్పుడూ కాపాడే మన మడ అడవులను రక్షించుకోవాల్సింది పోయి, మనమే మన చేతులారా ధ్వంసం చేసుకుంటున్నాము.
#SaveMangroves#SaveMadaForestFromJagan
Today, right after the incident the prime accused met Andhra Pradesh CM. We want to what transpired there: @JCPavanReddy1, Spokesperson, TDP tells Navika Kumar on @thenewshour. | #VizagGasTragedy
I have updated #TDPTwitter in my Bio
Did you...???
Great initiative by @anigalla and @TDPSocialMedia team! Need to be more active in social media further.