మేము చ���స్తున్న సమ్మె Govt కు ఏమాత్రం వ్యతిరేకం కాదు.అదనంగా పెంచిన సంవత్సర కాలాన్ని పూర్తి చేసి, ప్రభుత్వాన్ని ��ేశంలోనే శిఖరాగ్రాన నిలిపిన గాని మా రెగ్యులరైజెషన్ కనుచుపుమేరలో కనబడడం లేదు కాబట్టి కడుపు కాలి సమ్మె చేస్తున్నాం.
#regularise_jps_and_ops #justice4JPS
@TSwithKCR @KTRBRS
Telangana State govt begins regularization of 9,500 JPSs and 19,000 VOAs in panchayat raj and rural development departments, securing their services. #Telangana#ServiceRegularise#Employees https://t.co/sqydQ7CpbD