సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడే జనసేన పార్టీకు అండగా నిలబడడానికి ఈ క్రింది QR లేదా https://t.co/1aKmQ0qplH ద్వారా మీ విరాళాలను అందించగలరు.
#OurJanaSenaOurContribution
Pollution foam in Hyderabad is worsening day by day due to increasing industrial chemical pollution. The measures taken by the government are insufficient. Please address this issue, @BRSHarish garu & @arvindkumar_ias sir, @GHMCOnline#HyderabadPollution
ప్రపంచానికే ఆదర్శం గుడివాడ జగనన్న కాలనీ (మల్లయ్యపాలెం, గుడివాడ)
• వెనిస్ నగరాన్ని గుడివాడకు తీసుకొచ్చిన @ysjagan
• నీటి సమస్య లేకుండా చెరువునే ఇళ్ళమద్యకు తీసుకొచ్చిన మోడరన్ ఇంజనీర్
• రోడ్లపై వెళ్లే అవసరం లేకుండా త్వరలో పడవలు కూడా తెప్పిస్తారు, పెట్రోల్ ఖర్చులు తగ్గిస్తాడు
• మౌలిక వసతుల ఖర్చు 100% తగ్గించిన విజనరీ జగన్
సిగ్గుండాలి జగ్గు, స్మశాన వాటిక కు కూడా ఇలాంటి స్థలం ఇవ్వరు, ఇలాంటి ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదల జీవితాలను నాశనం చేస్తున్నందుకు.
మాకొద్దు జగన్ - రావొద్దు జగన్
#HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws will remain the same,whether you are CM or not. So answer these basic three questions.
1) Who’s the Boss of Volunteers?
2) Where are you storing the
personal data of People of AP?
3) Who has authorised volunteers
to collect people’s personal data,
when they are not Govt
employees?
@mnadendla@JanaSenaParty@AjayaKumarJSP@JSPShatagniTeam
వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, దసరా నవరాత్రులు తర్వాత మేము మొదలు పెడతాం - JanaSena Chief Sri @PawanKalyan#JanaSenaRythuBharosaYatra
మీ కక్షలకి, దోపిడీలకి పని చేసే వ్యవస్థలే తప్ప కౌలు రైతులు కన్నీళ్లు తుడవడానికి మీ యంత్రాంగాన్ని పని చేయించలేరు - JanaSena Chief Sri @PawanKalyan#JanaSenaRythuBharosaYatra
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఒంగోలుకు చెందిన శ్రీ సుబ్బారావు గుప్తా ఆదివారం సాయంత్రం పెద జాగర్లమూడిలో కలిశారు. వైసీపీ నాయకులు తనపై దాడి చేయడం, ప్రభుత్వం వేధింపులకు గురి చేయడాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్లారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి కౌలు రైతు భరోసా యాత్ర.
#JanaSenaRythuBharosaYatra
Full Album Link: https://t.co/PcGZOdGCo3
ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర, పర్చూరు రచ్చబండ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
#JanaSenaRythuBharosaYatra
Full Album Link: https://t.co/PcGZOdHadB
ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పర్చూరు రచ్చబండ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
#JanaSenaRythuBharosaYatra
Full Album Link: https://t.co/PcGZOdp0Zt