అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా కావలి పట్టణములో
• 31వ తారీకు ఉదయం 6 గంటలకు కోర్టు సెంటర్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను ఉచిత పంపిణీ
• సెప్టెంబర్ 1వ తారీకున మొక్కలు నాటే కార్యక్రమం
• 2వ తారీకున రెడ్ క్రాస్ లో 9 గంటలకు కేకే కటింగ్,రక్తదాన కార్యక్రమం.
దెందులూరు నియోజకవర్గం,మాదేపల్లి గ్రామం నుంచి కైకలూరు వరకు రెండు జిల్లాలని కలిపే,అత్యంత రద్దీ కలిగిన ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం అయిపోయింది.@YSRCParty అధికారంలోకి వచ్చాక ఈ ప్రధాన రహదారి కనీసం మరమ్మత్తులకి కూడా నోచుకోలేదు
@ysjagan@sridharKotagiri@PawanKalyan#GoodMorningCMSir
@JanaSenaParty తరుపున, కావలి ఎమ్మెల్యే ను నీళ్ల కోసం ప్రజలు నిలదీసిన సందర్భంగా, రాబోయే వేసవి కాలం లో పట్టణానికి నీటి సరఫరా ఎలా అని నాయకులలో కలిసి సమ్మర్ స్టోరేజ్ టాంక్ ను, మరియు అమృత పథకం పరిశీలించి మున్సిపల్ కమిషనర్ గారిని కలవడము జరిగింది.
@JanaSenaParty క్రియాశీల సభ్యత్వ నమోదు 20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడమయినది. క్రియాశీల వాలంటీర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, నియోజకవర్గాలలో జనసైనికులకు తెలియజేయవలసినదిగా కోరుతున్నాం.
@JSPShatagniTeam#JSPActiveMembership@JSPKavali
@JanaSenaParty క్రియాశీల సభ్యత్వ నమోదు 20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడమయినది.క్రియాశీల వాలంటీర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, నియోజకవర్గాలలో జనసైనికులకు తెలియజేయవలసినదిగా కోరుతున్నాం.
@JSPShatagniTeam#JSPActiveMembership
జనసేనపార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు 20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడమయినది. క్రియాశీల వాలంటీర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, నియోజకవర్గాలలో జనసైనికులకు తెలియజేయవలసినది గా కోరుతున్నాం.
#JSPActiveMembership
జనసేనపార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు 20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడమయినది. క్రియాశీల వాలంటీర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, నియోజకవర్గాలలో జనసైనికులకు తెలియజేయవలసినది గా కోరుతున్నాం.
#JSPActiveMembership#JSPKavali
రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మరియు కాజులూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బోండా వెంకన్న గారు ఆధ్వర్యంలో కోలంక గ్రామ వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా జనసేన పార్టీలో చేరడం జరిగింది.
@I_am_Phoenixx @SAlahari123 @Thanos_Tweetss అతనితో ఇప్పుడే ఫోన్లో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను.అతనకు ఏ సమయంలో అయిన ఏ సహాయం కోసం అయిన అందుబాటులో ఉంటానని అతనికి నా నుండి మన పార్టీ తరపున భరోసా ఇవ్వడం జరిగింది.అస్సలు నిరాశపడకండి.
అతను త్వరలోనే కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
@JanaSenaParty@JSPShatagniTeam