DevOps Engineer at Capgemini Sverige AB, Malmö, Sweden, I'm always learning and love to help !! Born in Kothavalasa, ArakuValley, #indian#Swedish, Janasena,#PK
She was just 26.
Diagnosed with cancer, she endured numerous chemotherapy sessions. As the disease progressed, she lost the strength even to walk. Just a few weeks ago, she reached out for a wheelchair, and kind hearted person on X came together to make sure she got one.
Even as she fought a battle with death, she continued tweeting about Telugu cinema and Pawan Kalyan, holding on to the things that brought her happiness until the very end.
But despite her courage and the love she received, she couldn’t win the battle against this cruel disease.
Rest in peace, MahaPSPK. 💔
19వ స్థానం నుంచి దేశంలో 2వ స్థానం… ఇదే @PawanKalyan గారి పనితీరు !!
• PMGSY అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానం
• దక్షిణ భారతదేశంలో 1వ స్థానం
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, నాణ్యతపై రాజీలేని వైఖరి, వేగవంతమైన అమలు… ఇవే ఈ విజయానికి కారణం.
మెరుగైన రోడ్లు… మెరుగైన గ్రామాలు… మెరుగైన భవిష్యత్. ఇదే పవన్ కళ్యాణ్ మార్క్ గవర్నెన్స్ .
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు.
• నిరంతర సమీక్షలు, క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ.
ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం.
#PawanKalyanAneNenu
19వ స్థానం నుంచి దేశంలో 2వ స్థానం… ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దూరదృష్టి ఉన్న నాయకత్వానికి, క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేసే తత్వానికి వచ్చిన ఫలితం.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో PMGSY రహదారి పనులను స్వయంగా పరిశీలిస్తూ, నాణ్యతపై ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి దశను నిరంతరం పర్యవేక్షించడంతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానాన్ని సాధించింది.
నాయకుడు కార్యాలయంలో ఫైళ్లకే పరిమితం కాకుండా ప్రజల మధ్య, పనుల మధ్య ఉంటేనే ఇలాంటి ఫలితాలు వస్తాయి. రోడ్లు నిర్మించడం అంటే కేవలం గ్రామాలను కలపడం కాదు… అవకాశాలను కలపడం. రైతులకు, విద్యార్థులకు, వ్యాపారాలకు, అత్యవసర సేవలకు మెరుగైన అనుసంధానం కల్పించి అభివృద్ధికి కొత్త దారులు వేయడం.
19 నుంచి 2… ఇది ఒక సంఖ్య కాదు, పనితీరు చెప్పే నిదర్శనం. ఇదే విజన్. ఇదే కమిట్మెంట్. ఇదే పవన్ కళ్యాణ్ మార్క్ పాలన.
#PawanKalyan_Transforms_AP #PawanKalyan #PMGSY #AndhraPradesh #RoadInfrastructure
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam
#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu
Leadership is not just about making promises. It’s about standing with people in their most difficult moments.
When over 800 SC/ST entrepreneurs, who had been protesting for days over their pending subsidies, met Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, he not only assured them that their long-pending issues would be resolved but also ensured breakfast and lunch for everyone participating in the protest. 🫡👏
He raised his voice against a village issue in 2018.
No one picked up.
He came to the power in 2024.
He fixed the root of the issue.
The leader with commitment @PawanKalyan 🙌🙌🙌
టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం
•గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు
•హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత
•కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు
•ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు
•ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం
•హస్త కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం
•వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు
•ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన శ్రీ @PawanKalyan గారు
•స్టాల్స్ సందర్శిస్తూ.. కళాకారులకు భరోసా ఇచ్చిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•శ్రీమతి అన్నా కొణిదల గారి కోసం ఉప్పాడ చీరలు కొనుగోలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
.
మన కళలకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెస్తాం
బ్యాటరీ సహాయం లేకుండా నడిచే సైంటిఫిక్ చెక్క బొమ్మల స్టాల్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకుంది. చెక్కతో చేసిన టెలీస్కోప్ తదితర ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. పంచాయతీల పరిధిలో ఉన్న ప్రతి స్కూల్లో ఈ సైంటిఫిక్ బొమ్మలు ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన సవర కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్ లో సుదీర్ఘ సమయం గడిపారు. సంప్రదాయ సవర కళలో పురాణ కథలు, జాతీయ నాయకుల చిత్రాలతో కూడా రూపొందించాలని సూచన చేశారు. ఒక కళాఖండాన్ని తయారు చేసిన కళాకారుడికి గుర్తింపు దక్కే విధంగా ప్రతి ఆర్ట్ మీద ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, అందులో కళాకారుడి పేరు, అతను రూపొందించిన కళకి సంబంధించిన స్టోరీ అందులో పొందుపర్చాలని అధికారులకి సూచించారు. మన కళలకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కాలని, జపాన్ తరహాలో ఆర్టిస్టులను గౌరవించాలని సూచించారు.
సవర కళాకారుల కోసం విబి జీ రాం జీ పథకం కింద ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నరసాపురం లేస్ కళాకారులు కళ్లకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అలాగే చేనేతలకు కండరాలు, ఎముకలు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. కలంకారీలకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ప్రతి కళాకారుడు ఏకాగ్రతతో ఆ కళను మలిచే క్రమంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. హస్త కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా చర్యలు చేపట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
అనంతరం మన హస్తకళలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రాధాన్యతను, కల్పిస్తున్న ప్రచారాన్ని తెలియబర్చే విధంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ ఆయన్ను ఆకట్టుకుంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు, హోంమంత్రి శ్రీ అమిత్ షా @AmitShah గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు @ncbn గారు తదితర ప్రముఖులను కలసిన సందర్భంలో శ్రీ పవన్ కళ్యాణ్ @PawanKalyan గారు అందజేసిన కళారూపాలకు సంబంధించిన ఫోటోలు వివరాలతో సహా గ్యాలరీలో ప్రదర్శించారు. ఈ గ్యాలరీ ఉపముఖ్యమంత్రివర్యులను ఆకట్టుకుంది. వివిధ క్లస్టర్ల నుంచి మహోత్సవానికి వచ్చిన హస్త కళాకారులతో గ్రూపు ఫొటోలు దిగారు.
హస్తకళల అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏలూరు కార్పెట్ కళాకారులు, అనంతపురం అరటి పీచు కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 30 మంది చొప్పున కళాకారులను ఎంపిక చేసి వారికి రెండు నెలల పాటు శిక్షణ అందిస్తారు.
గుంటూరు, కాకినాడల్లో పునరుద్ధరించిన లేపాక్షి షోరూంలు, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను వర్చువల్ గా ప్రారంభించారు.
*లేపాక్షి ఈ కామర్స్ యాప్ ఆవిష్కరణ*
హస్తకళా మహోత్సవం వేదిక నుంచి లేపాక్షి ఈ కామర్స్ యాప్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాపిల్ యాప్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా మన రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ అవకాశాలు దక్కనున్నాయి. దీంతో పాటు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన 100 ఉద్యమ్ వర్క్ షాపులను ప్రారంభించారు. 2 వేల మంది కళాకారులను అధికారిక పారిశ్రామిక వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు. అనంతరం సంప్రదాయ హస్తకళల పరిరక్షణ, ప్రచారంలో విశేష కృషి చేసిన పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, రాష్ట్ర చేనేత, హస్తకళల విభాగం సలహాదారు శ్రీమతి సుచిత్ర ఎల్లా గారు, హస్తకళల అభివృద్ది సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్పీ సిసోడియా గారు, చేనేత, జౌళి శాఖ కమిషనర్ శ్రీ రేఖా రాణి గారు, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు గారు, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.