పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు అనుకున్నారు రా… మహాభారతాన్ని నడిపించిన కృష్ణుడు రా మా @PawanKalyan🔥🙌
@ElectionsAP 2026 ఎన్నికలు వాయిదా వేయడానికి కారణం ఏంటి? @JaiTDP@JanaSenaParty రెబల్ అభ్యర్థుల నామినేషన్ల దెబ్బేనా? 🤙🔥
విశాఖ నగర మేయర్ ముక్కా శ్రావణి గారి తండ్రి, టీడీపీ నేత ముక్కా ముత్యాలనాయుడు గారు ఇటీవల పరమపదించడంతో విశాఖలోని వారి నివాసానికి వెళ్లి ముక్కా శ్రావణి గారిని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించాను. ముత్యాలనాయుడు గారి చిత్రపటానికి నివాళులర్పించాను. ప్రజలకు, పార్టీకి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాను. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.
కూటమి పార్టీలు తీసుకున్న నిర్ణయం ప్రకారం సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గా జనసేన పార్టీ 36 వ వార్డు మామిడి దివ్య వాణి గారిని సత్తెనపల్లి MLA శ్రీ @KLNTDP గారు ఏకగ్రీవం గా ఎంపిక చేశారు
సత్తెనపల్లి టౌన్ విషయం లో జనసేన కి ప్రాధాన్యత తగ్గకుండా వైస్ చైర్మన్ ని జనసేన కి కేటాయించి అధిష్ఠానాలు తీసుకున్న నిర్ణయాలను గౌరవించి కూటమి ధర్మాన్ని పాటించి తన పార్టీ కౌన్సిలర్లను ఆశావహులను సముదాయించి ఎంతో ఓర్పు తో నేర్పు తో సమస్యను పరిష్కరించి అందరి మనసుల్లో సంతృప్తి ని నింపిన
శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
అలాగే సమస్య ఉంది అనగానే వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయం చేస్తూ వచ్చిన ఇబ్బంది ని గుర్తించి అన్ని కూటమి పార్టీ ల నాయకులతో సమన్వయం చేసుకుని పరిష్కారం చేసిన మా జనసేనపార్టీ ట్రబుల్ షూటర్ శ్రీ @itsRamTalluri గారి కి సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకుల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
పల్నాడు జిల్లా నుండి నుండి వచ్చిన ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ సత్తెనపల్లికి అధ్యక్షులు వారు శ్రీ @PawanKalyan ఇవ్వటం సత్తెనపల్లి జనసేన క్యాడర్ లో జోష్ ని నింపింది దీనికి సహకరించిన టీడీపీ పార్టీ అధినేత మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ @ncbn గారి కి,యువ నేత శ్రీ @naralokesh గారి కి బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
Divya 🗣️:- Can I know more about you,being a hero why did you choose BBshow
Thrigun 🗣️:- oka 4 languages lo 7-8 times invite chesaru 😎
@Thrigun_Aactor eh language lo aina eh season aina nuvu eh thopu ninu ne mind game ni evadu kottaledu 🫡🙌💯
#BugBossS10Telugu#Thrigun𓃵
కొడాలి నాని లాగా గాల్లో రాళ్లు వెయ్యను నేను గురి చూసి కొడతాను..
చాగలమర్రిలో 150 కుటుంబాలు మన పార్టీలోకి వస్తుంటే తట్టుకోలేక, పర్మిషన్ కూడా లేకుండా 50, 60 మంది బైకులపై వచ్చి బీర్ సీసాలతో మా వాళ్లపై దాడి చేస్తారా?
నా ఆవేశాన్ని, మా వాళ్ల ఆవేశాన్ని ప్రస్తుతానికి కంట్రోల్ చేస్తున్నాను.. పోలీసులకు చిక్కితే మీ అదృష్టం నాకో, మా వాళ్లకో చిక్కితే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది.
- ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా 🔥🔥🔥🔥