@VenkateshImmad8@Nag_chay_akhil Nolon సినిమా ఒడిస్సీ కోసం అయిఉంటుంది, ట్రాయ్ తెలియక పోతే ఈ సినిమా అర్థం కాదు, జానపద సినిమా లాగ ఉంటుంది. ఇదేమీ పోటీ కాదు, లెనిన్ out and out మాస్ మూవీ.
@kkmohan73 ధర్మం ఒక్కోరికి ఒక్కో ధర్మం మన దేశంలో రాజకీయ నాయకులు లాగ అంటారు! కర్ణుడు ధర్మాన్ని ఎప్పుడూ పాటించలేదు - ISKCON ఒపీనియన్ తీసుకొంటే. కర్ణుడు ప్రభాస్ కాదు.
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
BMS User rating 9/10 ఉంది 30K ఓట్స్. డివైడెడ్ టాక్ ఆ.. ముందు మీలాగా విషం కక్కే ముసుగు జర్నలిస్ట్ లను చెప్పుతో మింగాలి.. తెలుగు సినిమా కి పట్టిన దరిద్రం మీలాంటి వాళ్ళే..
@cinemabazaarrr సినిమా కూడా మత ప్రాతిపదిక, ప్రాంతీయ తత్వం, కులాభిమానం తో చూసే చోట, కాదేదీ చర్చ కి అనర్హం అన్నట్టు, అయింది. గ్రేట్ ఏమిటి అంటే మన పురాణేతిహాసాలు నీ కూడా డిబేట్స్ లోకి తెచ్చిన ఈ దర్శక మేధావులదే ఈ పాపపు పాత్ర.
@rudratfi@hombalefilms టికెట్ రేట్లు పెంచమని చెప్తారా, అదేమి అభిమానం?ఇప్పటికే ఒక నలుగురు హీరోలు, నలుగురు దర్శకులు చేసే కళా ఖండాలకి ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచి సామాన్యులకు సినిమా costly luxury గా మార్చేరు. వీళ్ళకి disasters వస్తేనే, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి, అప్పటి దాకా తాము చేసింది కరెక్ట్ అనుకొంటారు.