@ysjagan జనసేన సైతం పెరిగే స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో, సీట్ల పంపిణీ ద్వారా ఓట్ల బదిలీని మరింత సులభతరం చేసుకునే రాజకీయ ప్రయోజనం కూటమికి కలగవచ్చు. జగన్ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే ముందు ఆలోచించాలి
డీలిమిటేషన్‌కు వైసీపీ మద్దతు ఇవ్వడం రాజకీయంగా పెద్ద తప్పిదం కావచ్చు. ఎమ్మెల్యే స్థానాలు పెరిగితే అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక వనరుల సమీకరణ, పార్టీ సంస్థాగత బలం పెంపుతో పాటు రిజర్వేషన్ల కేటాయింపును అధికార కూటమికి అనుకూలంగా మలచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 1/2
#delimitation@ysjagan
@Venkat_karmuru@YSRCParty@ysjagan Kuppam and allagadda lo darunam ra ayya jagan anna velli valla ki barosa iste bavuntadi inka aggressive mode loki vellalii
@balakot67767333@naralokesh@ncbn@JaiTDP నిజానికి ycp చేసిన తప్పు టీడీపీ చేసింది లోకల్ ఎలక్షన్ fair గా జరిగి ఎక్కడ weak ఉందొ అక్కడ చర్యలు తీసుకోకుండా oneside ఎలక్షన్ జరిగింది 2021.తరువాత ఎం జరిగిందో తెలిసిందే. Same టీడీపీ కూడా చేసింది 2029 టీడీపీ ఎక్కడ ఉంటాదో?
Undi constituency లో RRR మీద తీవ్ర వ్యతిరేకత వున్నా ycp దాన్ని use చేసుకోలేకపోతుంది. ఎవరినో ఇంచార్జి పెట్టారు అతను అస్సలు మొన్న జరిగిన లోకల్ ఎలక్షన్ లో పట్టించుకోలేదు.మాజీ MLA కలవపూడి శివ గారిని పార్టీ లోకి తీసుకోండి రా అయ్యా కచ్చితం గా గెలుస్తుంది jsp ఓటు కూడా పడతాది అయన వస్తే.